TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss8-teasty-teja-elimenated-remunaraction875ab20e-781a-49eb-848d-336ec1860636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss8-teasty-teja-elimenated-remunaraction875ab20e-781a-49eb-848d-336ec1860636-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ -8 సీజన్ క్లైమాక్స్ చేరుకున్నది అందుకే ఈ వారం హౌస్ నుంచి కంటిస్టేన్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ని బిగ్ బాస్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం 13 వ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. గత వారమే డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ బిగ్ బాస్ 12వ వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్ యష్మి గౌడని చేయడం జరిగింది. దీంతో 13వ వారం మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు 8 వారాల తర్వాత డబుల్ ఎలిమినేషన్ బిగ్బాస్ నిరBIGBOSS8;TEASTY TEJA;ELIMENATED;REMUNARACTION{#}teja;October;Bigboss;November;House;Episode;Newsటివి: బిగ్ బాస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించారంటే..?టివి: బిగ్ బాస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించారంటే..?BIGBOSS8;TEASTY TEJA;ELIMENATED;REMUNARACTION{#}teja;October;Bigboss;November;House;Episode;NewsSun, 01 Dec 2024 02:00:00 GMTబిగ్ బాస్ -8 సీజన్ క్లైమాక్స్ చేరుకున్నది అందుకే ఈ వారం హౌస్ నుంచి కంటిస్టేన్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ని బిగ్ బాస్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం 13 వ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. గత వారమే డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ బిగ్ బాస్ 12వ వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్ యష్మి గౌడని చేయడం జరిగింది. దీంతో 13వ వారం మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.


ఇప్పుడు 8 వారాల తర్వాత డబుల్ ఎలిమినేషన్ బిగ్బాస్ నిర్వహించబోతున్నారని అందుకు సంబంధించి ఎపిసోడ్ కూడా ఈపాటికి పూర్తీ అయ్యిందని టాక్ కూడా వినిపిస్తోంది. అంటే నవంబర్ 30 రోజున టేస్టీ తేజ ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఎలిమినేషన్ లో భాగంగా నిన్నటి రోజున అతి తక్కువ ఓటింగ్ సంపాదించుకున్న టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. గత సీజన్-7 లో తన ఆటతీరుతో పరవాలేదు అనిపించుకున్న టేస్టీ తేజ ఈసారి అక్టోబర్ 6న వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


తన కామెడీతో బాగానే ఆటపరంగా ఆకట్టుకున్నప్పటికీ లావుగా ఉండడం చేత టాస్కులు వెనుకబడినట్లు కనిపించారు. ఇక ఫ్యామిలీ వీక్ లో తన తల్లిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలని కోరికను సైతం నెరవేర్చుకున్నారు టేస్టీ తేజ. బిగ్బాస్ ఫైనల్ వరకు వెళ్లేందుకు బాగానే ట్రై చేసిన టేస్టీ తేజ సక్సెస్ కాలేకపోయారని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే టేస్టీ తేజ 8 వారాలకు గాను 12 లక్షల రూపాయలు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.. ప్రతివారం 1,50,000 రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టేస్టీ తేజ సమాచారం. కానీ మరొక టాక్ ఏమిటంటే టేస్టీ తేజ నెలకు రూ .4 లక్షల రూపాయల చొప్పున రెండు నెలలలో రూ .32 లక్షలు సంపాదించారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజమో టేస్టీ తేజనే చెప్పాల్సి ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమ్ముడు.. లైగర్ మాత్రమే కాదు.. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలేవో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>