MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-zebrac2bc87ad-b6ba-458a-a11c-dd5f71e480a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-zebrac2bc87ad-b6ba-458a-a11c-dd5f71e480a8-415x250-IndiaHerald.jpg ఈకోవలోనే యంగ్ నటుడు సత్యదేవ్‌ నటించిన జీబ్రా సినిమా కూడా థియేటర్లలోకి వచ్చి డీసెంట్ టాక్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఉన్న యంగ్ వెర్ స్టైల్ నటులలో స‌త్య‌దేవ్ ఒక‌రు. తన నటనతో ఎంతగానో మెస్మరైజ్ చేసే సత్య‌దేవ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెర‌కెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ జీబ్రా. డీసెంట్ బజ్‌ మధ్య వచ్చిన ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే చూడాలి ... ధియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ పట్టుబట్టారు. Zebra{#}Satyadev;dulquer salmaan;lord siva;Shiva;Karthik;Thriller;kiran;India;Hero;Tollywood;bhaskar;Baba Bhaskar;Darsakudu;Director;Cinemaటాలీవుడ్ రికార్డ్‌: జీబ్రా సాలిడ్ వ‌సూళ్లు... డే 1 ను మించిన డే 8 వ‌సూళ్లు...!టాలీవుడ్ రికార్డ్‌: జీబ్రా సాలిడ్ వ‌సూళ్లు... డే 1 ను మించిన డే 8 వ‌సూళ్లు...!Zebra{#}Satyadev;dulquer salmaan;lord siva;Shiva;Karthik;Thriller;kiran;India;Hero;Tollywood;bhaskar;Baba Bhaskar;Darsakudu;Director;CinemaSun, 01 Dec 2024 10:44:00 GMT- డే 1 ను మించి 8వ రోజు వ‌సూళ్లు రాబ‌ట్టిన స‌త్య‌దేవ్ జీబ్రా
- 8 రోజుల‌కు రు 9.43 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఇటీవల కాలంలో తెలుగులో చాలా చిన్న సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాయి. కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ - దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ... అలాగే శివ కార్తీకేయ‌న్‌ డబ్బింగ్ సినిమా అమరన్ ఈ మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈకోవలోనే యంగ్ నటుడు సత్యదేవ్‌ నటించిన జీబ్రా సినిమా కూడా థియేటర్లలోకి వచ్చి డీసెంట్ టాక్ తో దూసుకుపోతోంది. . టాలీవుడ్ లో ఉన్న యంగ్ వెర్ స్టైల్ నటులలో స‌త్య‌దేవ్ ఒక‌రు. తన నటనతో ఎంతగానో మెస్మరైజ్ చేసే సత్య‌దేవ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సత్యదేవ్ హీరోగా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెర‌కెక్కించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ జీబ్రా. డీసెంట్ బజ్‌ మధ్య వచ్చిన ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే చూడాలి ... ధియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ పట్టుబట్టారు.


హీరో అయితే పట్టుబట్టి ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ కి తీసుకురాగా థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. డే 1 నుంచే  మంచి బుకింగ్స్ ... వసూళ్లు అందుకున్న జీబ్రా ఇప్పుడు మొదటి రోజు కంటే ఎనిమిదవ రోజు ఎక్కువ వసూళ్లు అందుకుంది. ఇది మామూలు సంచలనం కాదని చెప్పాలి . .. దీంతో మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమా రు. 9.43 కోట్ల గ్రాస్ అందుకుని అదరగొట్టిందని చెప్పాలి. ఈ సినిమా వ‌సూళ్లు ఇలాగే కొన‌సాగితే పుష్ప 2 వ‌చ్చే వ‌ర‌కు మ‌రింత మంచి నెంబ‌ర్స్ న‌మోదు కానున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>