MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamanna18d00d1e-5269-4bb8-9f3d-3fad3edc8c35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamanna18d00d1e-5269-4bb8-9f3d-3fad3edc8c35-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోయిన్, ఐటమ్ గర్ల్, విలన్, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలైనా ఒప్పుకునే మిల్కీ బ్యూటీ ఇప్పుడు మరింత గార్జియస్ లుక్కుతో అదరగొడుతోంది.సౌత్ ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటూనే జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ తో మరింత క్రేజీ ఫిగర్ గా మారిపోయింది తమన్నా.ఇదిలావుండగా సోషల్‌ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు సీనియర్ బ్యూటీ తమన్నా.కమర్షియల్‌ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ..సోషల్ మీడియాలో మాత్రం తtamanna{#}Telugu;Tamil;Heroine;BEAUTY;Indian;Cinemaబ్లాక్ డ్రెస్ లో కిరాక్ అందాలతో ఊరిస్తున్న మిల్కీ బ్యూటీ.!బ్లాక్ డ్రెస్ లో కిరాక్ అందాలతో ఊరిస్తున్న మిల్కీ బ్యూటీ.!tamanna{#}Telugu;Tamil;Heroine;BEAUTY;Indian;CinemaSat, 30 Nov 2024 15:59:01 GMTమిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోయిన్, ఐటమ్ గర్ల్, విలన్, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలైనా ఒప్పుకునే మిల్కీ బ్యూటీ ఇప్పుడు మరింత గార్జియస్ లుక్కుతో అదరగొడుతోంది.సౌత్ ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటూనే జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ తో మరింత క్రేజీ ఫిగర్ గా మారిపోయింది తమన్నా.ఇదిలావుండగా సోషల్‌ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు సీనియర్ బ్యూటీ తమన్నా.కమర్షియల్‌ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ..సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా.సిల్వర్‌ స్క్రీన్ మీద ఛాన్సులు తగ్గటంతో ఓటీటీకి షిప్ట్ అయిన తమన్నా, ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఆకట్టుకున్నారు. అదే సమయంలో స్పెషల్ సాంగ్స్‌, సపోర్టింగ్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చి మళ్లీ వెండితెర మీద కూడా బిజీ అయ్యారు.ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే గ్లామర్ యాంగిల్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ ప్రజెన్స్ ఎలా ఉన్నా..

సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనే రేంజ్‌లో ఫోటో షూట్స్ చేస్తున్నారు తమన్నా.తమన్నా తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈఫోటోల్లో మిల్కీ బ్యూటీ షైనింగ్ , మిరాకిల్, లాంగ్ బ్లాక్, స్లీవ్ డ్రెస్సుల్లో సౌందర్యరాశిలా పోజులిచ్చింది. ఈఫోటోలపై కుర్రవాళ్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఖుబ్సూరత్, గార్జియస్, బ్యూటీ అంటూ తెగ కాంప్లిమెంట్‌స్ ఇస్తున్నారు.ఇక అరుణ్మణై అనే తమిళ్ సినిమాలో నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ 'బాక్' టైటిల్తో వచ్చి ప్రస్తుతం ఓటీటిలో దూసుకు పోతుంది.ఇక సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఓటీటీలో విడుదలై మంచి పేరు సంపాదించిన 'ఓదెల రైల్వే స్టేషన్' అనే తెలుగు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఓదెల 2' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ అమ్మడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌ లోనే రిచ్‌ హీరోయిన్‌..దాని కోసం రూ.5 లక్షలు ఖర్చు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>