MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa2-movie-socila-media-negitive05ea53c5-0d5d-4283-bed5-e34e878f066e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa2-movie-socila-media-negitive05ea53c5-0d5d-4283-bed5-e34e878f066e-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికి వెళ్లినా కూడా భారీగానే స్పందన లభిస్తోంది. కేరళకు వెళ్లిన, బీహార్ కు, బెంగళూరు వెళ్ళినా కూడా ఘనమైన స్వాగతం లభిస్తుంది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కి ఘనమైన స్వాగతం లభిస్తూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పుష్ప-2 కి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. కానీ ఒక సైకలాజికల్ సోషల్ మీడియా మాత్రం అల్లు అర్జున్ పైన కొంతమేరకు నెగెటివిటీ వచ్చేలా సృష్టిస్తున్నారు. ఒకటి మెగా ఫ్PUSPA2;MOVIE;SOCILA MEDIA;NEGITIVE{#}Chitram;kushi;Kushi;Bihar;kalyan;Allu Arjun;media;Cinemaషాక్: పుష్ప-2 రిలీజ్ కి ముందే తొక్కేయాలని చూస్తోందెవరు.. బన్నీ జయించగలరా..?షాక్: పుష్ప-2 రిలీజ్ కి ముందే తొక్కేయాలని చూస్తోందెవరు.. బన్నీ జయించగలరా..?PUSPA2;MOVIE;SOCILA MEDIA;NEGITIVE{#}Chitram;kushi;Kushi;Bihar;kalyan;Allu Arjun;media;CinemaSat, 30 Nov 2024 13:38:47 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికి వెళ్లినా కూడా భారీగానే స్పందన లభిస్తోంది. కేరళకు వెళ్లిన, బీహార్ కు, బెంగళూరు వెళ్ళినా కూడా ఘనమైన స్వాగతం లభిస్తుంది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కి ఘనమైన స్వాగతం లభిస్తూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పుష్ప-2 కి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. కానీ ఒక సైకలాజికల్ సోషల్ మీడియా మాత్రం అల్లు అర్జున్ పైన కొంతమేరకు నెగెటివిటీ వచ్చేలా సృష్టిస్తున్నారు.




ఒకటి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పైన వ్యతిరేకమైనటువంటి వాటిలో భాగంగా ఒకపక్క సోషల్ మీడియాలో పోస్టులు నడుస్తూ ఉన్నాయి.. అయితే ఇది మెగా కుటుంబం చేయిస్తుండక పోవచ్చు కానీ.. కానీ వారు మాత్రం ఆపట్లేదు.. వారు ఊ అంటే ఇలాంటివన్నీ కూడా ఆగిపోతాయి.. కానీ మెగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇలాంటి విషయాలపైన ఆపడం లేదు. కాబట్టి ఇది తెరలు తెరలుగా రెండు కుటుంబాల మధ్య నెగటివ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేలా చేస్తోంది. దీంతో అటు ఇరువురి అభిమానులకు మధ్య కూడా మనస్పర్ధలు అనే విధంగా మారిపోయాయి.



మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ దూరం పెట్టాలనే విధంగా నెగెటివిటీ చేస్తున్నారట. కొన్ని సోషల్ మీడియాలో ట్యాక్టికల్  పోస్టులు పెడుతున్నారు. ఉదాహరణకు పుష్ప-2 సినిమా మూడున్నర గంటలు అంట సినిమా.. ఎవడన్నా చూస్తాడా.. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటిది హీరోఇజం ఏంటి అన్నట్లుగా ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను కూడా మరొకసారి సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేస్తూ ఉన్నారు. పుష్ప-2 సినిమా మీద నెగిటివ్ క్యాంపై ని తీసుకువచ్చేలా చేస్తున్నారట. ముఖ్యంగా సినిమాలకు మౌత్ టాక్ అనేది చాలా ముఖ్యము.. మరి ఇలాంటి సమయంలో కొంతమంది కావాలని నెగిటివ్ సృష్టిస్తున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ఎలా ఆలోచిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>