PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ycp-ap-polticalb8f7f077-1f35-465d-a415-cca748105cf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ycp-ap-polticalb8f7f077-1f35-465d-a415-cca748105cf9-415x250-IndiaHerald.jpgవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు చాలా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.. ఏదైతే మిమ్స్ అవ్వడానికి కారణం అవుతున్నటువంటి వాటిలలో పేపర్లు చదవడం వంటివి వదిలేసి పూర్తిగా.. తనదైన స్టైల్ లో మనసులో నుంచి మాట్లాడి, ఆగ్రహంలో నుంచి మాట్లాడడం, ఆవేదనలో నుంచి మాట్లాడడం, కసిలో నుంచి మాట్లాడడం వంటివి జరుగుతోంది.. ఇలాంటి వాటిలలో మాట్లాడడానికి ఎలాంటి పేపరు కూడా అవసరం లేదు.. ఇలాంటి వాటిలతో మాట్లాడితే కచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటాడి, వేటాడYS.JAGAN;YCP;AP POLTICAL{#}CBN;media;YCP;Reddy;Congress;CM;Governmentఏపీ: జగన్ లో మార్పు వైసీపీకి ఊపు ఇస్తోందా..?ఏపీ: జగన్ లో మార్పు వైసీపీకి ఊపు ఇస్తోందా..?YS.JAGAN;YCP;AP POLTICAL{#}CBN;media;YCP;Reddy;Congress;CM;GovernmentSat, 30 Nov 2024 08:02:00 GMTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు చాలా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.. ఏదైతే మిమ్స్ అవ్వడానికి కారణం అవుతున్నటువంటి వాటిలలో పేపర్లు చదవడం వంటివి వదిలేసి పూర్తిగా.. తనదైన స్టైల్ లో మనసులో నుంచి మాట్లాడి, ఆగ్రహంలో నుంచి మాట్లాడడం, ఆవేదనలో నుంచి మాట్లాడడం, కసిలో నుంచి మాట్లాడడం వంటివి జరుగుతోంది.. ఇలాంటి వాటిలలో మాట్లాడడానికి ఎలాంటి పేపరు కూడా అవసరం లేదు.. ఇలాంటి వాటిలతో మాట్లాడితే కచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది.




వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటాడి, వేటాడుతున్నటువంటి వేళ తన కార్యకర్తలకు భరోసా ఇవ్వడం వంటిది మాజీ సీఎం జగన్ ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం.. అదే పనిని ఇప్పుడు చేసుకొస్తూ ఉన్నారు జగన్. తను మాట్లాడుతున్నటువంటి తీరు , చాలా స్పాంటేనియస్ గా చాలా స్పష్టంగానే అందరికీ ఊపు తీసుకువచ్చేలా చేస్తోంది. గతంలో కార్యకర్తలని పట్టించుకోలేదని వాదన వైసీపీ పార్టీకి కేవలం వాలంటరీలతోనే ఎక్కువగా ఉపయోగించారని వాదన వినిపిస్తూ ఉండేది. కానీ 2024 ఎన్నికలలో భాగంగా అప్పటినుంచి కార్యకర్తల మీద ఎక్కడ వేటుపడిన అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు జగన్.



ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం.. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే విమర్శిస్తూ పోస్టులు చేసిన.. ఫార్వర్డ్ చేసిన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు.. అంతేకాకుండా ఒకవైపు మంచి చేయకుండానే.. మరొకవైపు ప్రశ్నించే గొంతుని సైతం అణిచివేయాలని విశ్వరూపాన్ని చూపిస్తున్నారు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. సాధారణంగా ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలనుకుంటే కానీ అంతకుమించిపోయి మరి వ్యతిరేకత ఏర్పడింది కూటమి ప్రభుత్వం మీద అంటూ తెలియజేశారు. క్యారెక్టర్ , క్రెడిబిలిటీ విశ్వనీయత అనేది ఒకసారి పడిపోయింది అంటే.. మళ్లీ ఏరుకోవడం కష్టమే అంటూ తెలిపారు. ఏరోజైనా సరే ఎల్లకాలం కష్టాలు ఉండవు రాత్రి అన్నాక పగలు రావాల్సిందే అంటూ తెలిపారు.. అయితే ఇప్పుడు మాట్లాడుతున్న తీరు వైసిపి నేతలను కార్యకర్తలను అటు ప్రజలను కూడా మమేకమయ్యాల చేస్తున్నదట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: వైసీపీని వీడి.. అవస్థలు పడుతున్న మహిళ నేత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>