MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan8d7a1861-eeda-4e79-9e6f-6c8da74672cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan8d7a1861-eeda-4e79-9e6f-6c8da74672cd-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు మూవీలను స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూడు మూవీలకు సంబంధించిన కొంత భాగం షూటింగ్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక ఈ మూడు మూవీల షూటింగ్లు కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయ పనుల్లో బిజీ అయిపోయాడు. దానితో ఈ మూడు సినిమాల పనుల్ని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాలపై ఆసక్తిని చూపించడం మొదలు పెట్టాడు. దానితో ఈ మూడు మూవీ ల షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక కొంత కాలం క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎనPawan{#}January;Andhra Pradesh;kalyan;News;Elections;Party;Minister;December;Telangana Chief Minister;Cinemaపవన్ ఆ మూవీని నిర్లక్ష్యం చేస్తున్నాడా.. ఆ రెండు సినిమాలపై అలాంటి ఆసక్తి..?పవన్ ఆ మూవీని నిర్లక్ష్యం చేస్తున్నాడా.. ఆ రెండు సినిమాలపై అలాంటి ఆసక్తి..?Pawan{#}January;Andhra Pradesh;kalyan;News;Elections;Party;Minister;December;Telangana Chief Minister;CinemaSat, 30 Nov 2024 10:16:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు మూవీలను స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూడు మూవీలకు సంబంధించిన కొంత భాగం షూటింగ్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక ఈ మూడు మూవీల షూటింగ్లు కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయ పనుల్లో బిజీ అయిపోయాడు. దానితో ఈ మూడు సినిమాల పనుల్ని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాలపై ఆసక్తిని చూపించడం మొదలు పెట్టాడు. దానితో ఈ మూడు మూవీ ల షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక కొంత కాలం క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి.

వాటిలో పవన్ కళ్యాణ్ గెలవడం మాత్రమే కాకుండా తన పార్టీ సభ్యులు కూడా 100 శాతం గెలుపొందారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులలో పవన్ కొనసాగుతున్నాడు. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో హరిహర వీరమల్లు సినిమాకి వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఓజి మూవీ కి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానితో ఈ మూవీ బృందాలు పవన్ పై ఆ సినిమాలకు సంబంధించిన మొత్తం షూటింగ్ను పూర్తి చేసే విధంగా ప్లాంట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి మాత్రం ఈ మధ్య కాలంలో డేట్స్ ఇవ్వనట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఏమిటి అనే దానికి పెద్దగా క్లారిటీ లేకపోయినా పవన్ ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి మరోసారి బల్క్ డేట్స్ ఇవ్వాలి అని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా పవన్ నటిస్తున్న ఈ మూడు సినిమాలపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ధనుష్ తో ఎఫైర్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ .. ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>