MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema8e78a531-0299-4ce4-9c4d-2ba33c271c23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinema8e78a531-0299-4ce4-9c4d-2ba33c271c23-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన తీసిన బాహుబలి 1, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు బాక్స్ ఆఫీసులో అద్భుతాలు సృష్టించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లకు తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడానికి రాజమౌళి ముఖ్య కారణమని చెప్పడంలో సందేహం లేదు. cinema{#}RRR Movie;krishnam raju;Darsakudu;ram pothineni;Director;Bahubali;Rajamouli;mahesh babu;Prabhas;Cinema;Hero;Indiaమహేష్ రాజమౌళి సినిమా.. భయపెడుతున్న ఆ సెంటిమెంట్!మహేష్ రాజమౌళి సినిమా.. భయపెడుతున్న ఆ సెంటిమెంట్!cinema{#}RRR Movie;krishnam raju;Darsakudu;ram pothineni;Director;Bahubali;Rajamouli;mahesh babu;Prabhas;Cinema;Hero;IndiaSat, 30 Nov 2024 19:13:00 GMTటాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన తీసిన బాహుబలి 1, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు బాక్స్ ఆఫీసులో అద్భుతాలు సృష్టించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లకు తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడానికి రాజమౌళి ముఖ్య కారణమని చెప్పడంలో సందేహం లేదు. సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికి ఆ సమయానికి తగ్గ స్టోరీని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంలో జక్కన్న ఎప్పుడు ఒడిపోరు. జకన్న పాన్ ఇండియా దర్శకుడిగా చాలా మెప్పులు పొందారు.
అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమాలో నుండి కొన్ని సీన్లు విడుదలకు ముందే లీక్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ లతో తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి కూడా ఓ సన్నివేశాన్ని లీక్ చేయడం జరిగింది. ఓ సందర్బంలో రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవంత‌ట అవే వ‌స్తాయి. అది ధ‌ర్మ యుద్ధ‌మైన‌ప్పుడు విజ‌యం వరిస్తుంది' అనే ఓ డైలాగ్‌ను మాట‌ల సంద‌ర్భంలో రాజ‌మౌళి చెప్పారు.
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'షూట్‌' సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఏకంగా 50కు పైగా భాషలలో రిలీజ్ కానుంది. ఈ స్థాయిలో రిలీజ్ కావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పటికే రాజమౌళి సినిమాలలో ఇంటర్వెల్ సీన్లు, యాక్షన్స్ సన్నివేశాలు లీక్ అవుతుండడంతో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి చేస్తున్న సినిమాలోని ఏ సన్నివేశం లీక్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌ లోనే రిచ్‌ హీరోయిన్‌..దాని కోసం రూ.5 లక్షలు ఖర్చు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>