MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu72041711-490a-4cb7-9775-eaa6174e0f49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu72041711-490a-4cb7-9775-eaa6174e0f49-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య - సమంత విడాకులు తర్వాత మరో హీరోయిన్ శోభతో దూలపాలను ప్రేమించి డిసెంబర్ 4 న రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు .. ఈ అక్కినేని కుటుంబం లో ఈ మధ్య అక్కినేని కుటుంబం నుంచి శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .. రీసెంట్ గానే నాగార్జున తన రెండవ కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించారు . ఇలా మొత్తానికి అక్కినేని ఫ్యామిలీలు వరుస గా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వరుస పెళ్లి వేడుకల్లో నాగార్జున కుటుంబం లో సందడి వాతావరణం కనిపిస్తుంది .. Chaitu{#}akhil akkineni;Car;Santosham;Prize;Gift;Akkineni Nagarjuna;marriage;Naga Chaitanya;Samantha;December;India;Heroine;Tollywoodచైతు శోభిత పెళ్లికి .. నాగార్జున ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ ఇదే..!చైతు శోభిత పెళ్లికి .. నాగార్జున ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ ఇదే..!Chaitu{#}akhil akkineni;Car;Santosham;Prize;Gift;Akkineni Nagarjuna;marriage;Naga Chaitanya;Samantha;December;India;Heroine;TollywoodSat, 30 Nov 2024 13:03:43 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులు తర్వాత మరో హీరోయిన్ శోభతో దూలపాలను ప్రేమించి డిసెంబర్ 4 న రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు .. ఈ అక్కినేని కుటుంబం లో ఈ మధ్య అక్కినేని కుటుంబం నుంచి శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .. రీసెంట్ గానే నాగార్జున తన రెండవ కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించారు . ఇలా మొత్తానికి అక్కినేని ఫ్యామిలీలు వరుస గా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వరుస పెళ్లి వేడుకల్లో నాగార్జున కుటుంబం లో సందడి వాతావరణం కనిపిస్తుంది ..


ఇలా ఉండక నాగార్జున తన కుమారుడు నాగచైతన్య వివాహాని కి ఓ లగ్జరీ కారు ను బహుమతి గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట . ఇక దాని కోసం సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన .... కారు ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది .. రీసెంట్ గానే హైదరాబాదు లోని ఆర్టిఏ కార్యాలయం లో ఈ కారుకి రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి వచ్చినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది . ఇక ఆ కారును హైబ్రిడ్ - ఎలక్ట్రిక్ డిజైన్‌ తో వచ్చింది . , కార్బన్  -  న్యూట్రల్ ఫీచర్వి తో పాటు చాలా లగ్జరీ ఫీచర్స్ ను అద్భుతమైన ఇంటీరియర్ ను కలిగి ఉంది .


ఇక ఈ కారు కాస్ట్  2 నుంచి 3  కోట్ల వరకు ఉంటుంద ని అంచనా . ప్రస్తుతం దీని కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఇటీవలి ఇంటర్వ్యూల లో, నాగార్జున రాబోయే వివాహాల గురించి తన ఆనందాన్ని పంచుకున్నారు . అఖిల్ భార్య జైనబ్ రవ్జీ తన కుటుంబం లోకి స్వాగతించడం చాలా సంతోషం గా ఉందని చెప్పారు . ఇక అఖిల్ పెళ్ళి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నాగార్జున .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప1 కి జరిగినట్లే పుష్ప2 కి కూడా..సేమ్ టూ సేమ్..మళ్ళీ అదే రిపీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>