MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishasharam-glamor-photos744b7515-befa-4e15-88be-aff89aa76634-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishasharam-glamor-photos744b7515-befa-4e15-88be-aff89aa76634-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ నేహా శర్మ.. తన అంద చందాలతో నటనతో అమాయకపు మాటలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అందుకే తెలుగు సిని పరిశ్రమకు దూరమైన నేహా శర్మ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటోంది. నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ లేపుతూ ఉంటుంది. ఇక నేహా శర్మ చెల్లెలు కూడా ఐషా శర్మ కూడా నిరంతరం అందాల ఆరోభోత విషయంలో పోటీ పడుతూ షేర్ చేస్తూ ఉంటారు. తాజగా ఈమె షAISHASHARAM;GLAMOR ;PHOTOS{#}Aisha Sharma;neha sharma;Chirutha;Instagram;Heroine;Raccha;Success;Cinema;Teluguవామ్మో: క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ సిస్టర్..!వామ్మో: క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ సిస్టర్..!AISHASHARAM;GLAMOR ;PHOTOS{#}Aisha Sharma;neha sharma;Chirutha;Instagram;Heroine;Raccha;Success;Cinema;TeluguSat, 30 Nov 2024 12:08:15 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ నేహా శర్మ.. తన అంద చందాలతో నటనతో అమాయకపు మాటలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అందుకే తెలుగు సిని పరిశ్రమకు దూరమైన నేహా శర్మ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటోంది. నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ లేపుతూ ఉంటుంది.


ఇక నేహా శర్మ చెల్లెలు కూడా ఐషా శర్మ కూడా  నిరంతరం అందాల ఆరోభోత విషయంలో పోటీ పడుతూ షేర్ చేస్తూ ఉంటారు. తాజగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఐషా శర్మ తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో 6.5 మిలియన్ల ఫాలోవర్ని కలిగి ఉన్నది. హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకోలేకపోయినా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో మాత్రం భారీ క్రేజీని అందుకున్నది.


తాజాగా బ్లాక్ కలర్ దుస్తులలో ఐషా శర్మ తన ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలలో తన ఏద అందాలు చూపిస్తూ కుర్రాలని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.ఐషా యశోద కుర్రాళ్ళ మతి పోగొడుతోంది అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె అందాన్ని సైతం పొగిడేస్తూ ఉంటూ అభిమానులు ఇంతటి అందం ఉన్నప్పటికీ అవకాశాలు రాలేదంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమాలలో రాకపోయినా వెబ్ సిరీస్లలోనైనా ట్రై చేయొచ్చు అంటూ మరి కొంతమంది సలహా ఇస్తున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం సినిమాలలో నటించడం కంటే ఇలా సోషల్ మీడియాలోనే ఫాలోవర్స్ మరింత పెంచుకునే పనిలో ఉన్నది. నేహా శర్మ కూడా హిందీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ సక్సెస్ హీరోయిన్గా పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
" style="height: 71px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లాల్ సలాం: రజినీకాంత్ మూవీకి అలాంటి పరిస్థితి రావడం దారుణమంటున్న అభిమానులు.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>