MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-rithika-rose-father-nomore4838d400-27b6-4321-b2a8-864929497d88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-rithika-rose-father-nomore4838d400-27b6-4321-b2a8-864929497d88-415x250-IndiaHerald.jpgతెలుగు బిగ్ బాస్ -8 వ సీజన్ ఇప్పుడు కొనసాగుతున్నది.. అయితే బిగ్బాస్ 7 సీజన్ లో హౌస్ లో నుంచి అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన వారిలో రతికా రోజ్ కూడా ఒకరు.. పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు బుల్లి తెరపై ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి నెమ్మదిగా ఎంట్రీ ఇచ్చి తన క్రేజీతో బిగ్ బాస్-7 సీజన్లో కంటిస్టెంట్గా పాల్గొనింది. హౌస్ లో రైతుబిడ్డగా పేరుపొందిన పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా మూవ్ అయిన ఈమె తనని ముగBIGBOSS ;RITHIKA ROSE;FATHER;NOMORE{#}prasanth;Pulihora;Bigboss;Doctor;Comedian;Europe countries;Pataas;Father;Prashant Kishor;Pattas;Friday;Government;House;Reddy;Audience;Newsషాక్: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట విషాదం..!షాక్: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట విషాదం..!BIGBOSS ;RITHIKA ROSE;FATHER;NOMORE{#}prasanth;Pulihora;Bigboss;Doctor;Comedian;Europe countries;Pataas;Father;Prashant Kishor;Pattas;Friday;Government;House;Reddy;Audience;NewsSat, 30 Nov 2024 08:21:00 GMTతెలుగు బిగ్ బాస్ -8 వ సీజన్ ఇప్పుడు కొనసాగుతున్నది.. అయితే బిగ్బాస్ 7 సీజన్ లో హౌస్ లో నుంచి అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన వారిలో రతికా రోజ్ కూడా ఒకరు.. పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు బుల్లి తెరపై ప్రసారమయ్యే పటాస్  షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి నెమ్మదిగా ఎంట్రీ ఇచ్చి తన క్రేజీతో బిగ్ బాస్-7 సీజన్లో కంటిస్టెంట్గా పాల్గొనింది. హౌస్ లో రైతుబిడ్డగా పేరుపొందిన పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా మూవ్ అయిన ఈమె తనని ముగ్గులోకి దింపుకోవాలని చూసింది.. ఆమె చుట్టూ భజన చేస్తూ తిరుగుతున్న ప్రశాంత్  ను చూసిన ఆడియన్స్ రివర్స్ కావడంతో ఆ తర్వాత మళ్లీ మరో కంటెస్టెంట్ యూరప్ తో పులిహోర కలిపింది రతికా.


అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ రతికా ఇంట విషాదఛాయలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం రోజున తన తండ్రి తెల్లవారుజామున కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.. రతికా తండ్రి కూడా ప్రభుత్వ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి ప్రతీక కుటుంబాన్ని పరామర్శించారు... రతికా అభిమానులకు ఈ విషయం తెలియజేయగానే ఆమెకు ధైర్యం చెబుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రతికా తండ్రి కూడా సొంత ఊరికి గ్రామ సర్పంచ్ గా పనిచేశారట.


దీంతో ఆయన మృతి దేహానికి పలువురు రాజకీయ నేతలు కూడా వచ్చి నివాళులు అర్పించారట. అనంతరం కొంతమంది రాజకీయ నేతలు మీడియాతో మాట్లాడుతూ దిగ్భ్రాంతికి లోనయ్యారు .రతికా తండ్రి రాములు కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాగా ద్వేగానికి గురయ్యారు.. రాములు కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ఆ విధంగా ఆమెను ఇవ్వడం జరిగిందట.. ఏది ఏమైనా రతికా తండ్రి మృతి పట్ల అభిమానులు తీగదిబ్రాతికి గురవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: వైసీపీని వీడి.. అవస్థలు పడుతున్న మహిళ నేత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>