MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/priyamanide7cc821-4d9d-43f9-8e60-7c4eb7ae85f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/priyamanide7cc821-4d9d-43f9-8e60-7c4eb7ae85f3-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటులను కొంత మంది నటీమణులు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. వారితో సినిమా అవకాశం ఎప్పుడు వస్తుందా .? ఎప్పుడు వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటామ అని వెయిట్ చేసే కొంత మంది నటిమానులు కూడా ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమంలో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటి మానులలో ప్రియమణి ఒకరు. ఈమె తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రియమణి కి బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. ఇPriyamani{#}priyamani;Shahrukh Khan;Heroine;Chennai;Telugu;bollywood;Hero;Cinemaషారుక్ కోసం ప్రియమణి ఏం చేసిందో తెలుసా.. అభిమానిస్తే అంతపని చేస్తారా..?షారుక్ కోసం ప్రియమణి ఏం చేసిందో తెలుసా.. అభిమానిస్తే అంతపని చేస్తారా..?Priyamani{#}priyamani;Shahrukh Khan;Heroine;Chennai;Telugu;bollywood;Hero;CinemaSat, 30 Nov 2024 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటులను కొంత మంది నటీమణులు ఎంత గానో అభిమానిస్తూ ఉంటారు . వారితో సినిమా అవకాశం ఎప్పుడు వస్తుందా .? ఎప్పుడు వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటామ అని వెయిట్ చేసే కొంత మంది నటిమానులు కూడా ఉంటారు . ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమంలో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటి మానులలో ప్రియమణి ఒకరు. ఈమె తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రియమణి కి బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. ఇక ఆయనతో నటించే అవకాశం కోసం ఆమె ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిందట.

ఇక అలా ఎదురు చూస్తున్న సమయం లోనే షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గారు పొందిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ లో ప్రియమణి కి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. ఇక స్పెషల్ సాంగ్ కోసం ఈమె షారుఖ్ ఖాన్ మీద ఉన్న అభిమానంతో ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదట. అలా తాను అభిమానించే నటుడి సినిమాలో అవకాశం రావడంతో ప్రియమణి పారితోషకం తీసుకోకుండానే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందట.

ఇక చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ప్రియమణి కి కూడా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం షారుక్ "జవాన్" అనే సినిమాలో హీరో గా నటించగా ... అందులో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులోని ప్రియమణి పాత్రకు మంచి గుర్తింపు ప్రేక్షకుల నుండి వచ్చింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌ లోనే రిచ్‌ హీరోయిన్‌..దాని కోసం రూ.5 లక్షలు ఖర్చు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>