MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinemaf89330c8-9029-422c-ae94-200447de8f50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cinemaf89330c8-9029-422c-ae94-200447de8f50-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది, దీంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీసినట్టు సమాచారం. మొత్తానికి అన్ని రకాల అడ్డంకులను దాటిన ఈ మూవీ వారంలో తెరకెక్కనుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాంగ్ స్పెషల్ ఈవెంట్ కూడా జరగడంతో ప్రేక్షకులలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. cinema{#}Tollywood;sukumar;Event;rashmika mandanna;Episode;Bahubali;Thriller;Hero;India;Cinemaవిడుదలకు ముందే బాహుబలి -2 రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప!విడుదలకు ముందే బాహుబలి -2 రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప!cinema{#}Tollywood;sukumar;Event;rashmika mandanna;Episode;Bahubali;Thriller;Hero;India;CinemaSat, 30 Nov 2024 19:38:00 GMTస్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న  ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది, దీంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీసినట్టు సమాచారం.  మొత్తానికి అన్ని రకాల అడ్డంకులను దాటిన ఈ మూవీ వారంలో తెరకెక్కనుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  అలాగే సాంగ్ స్పెషల్ ఈవెంట్ కూడా జరగడంతో ప్రేక్షకులలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
పుష్ప పార్ట్ వన్ రన్ టైం మూడు గంటలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. దీంతో సుకుమార్ పుష్ప 2  సినిమాను కూడా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాల రన్ టైం లాక్ చేశారు. ఇకపోతే పుష్ప మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుందని, ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. అలాగే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని తెలిపింది.  అయితే అల్లు అర్జున్, రష్మిక మందన్న మరియు ఫహద్ ఫాసిల్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్ లోకి రావడానికి వారం మాత్రమే సమయం ఉంది. ఇదిలా ఉండగా పుష్ప 2 విడుదలకు ముందే బాహుబలి- 2 రికార్డులు బద్దలు కొడుతుంది.
ప్రస్తుతం పుష్ప 2 US ప్రీమియర్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లలో ఇప్పటికే $1.55 మిలియన్లను సంపాదించింది, 54,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు బాహుబలి 2 ని అధిగమించలంటే ఇంకా 0.9 మిలియన్ డాలర్లు రాబట్టాలి.  దాదాపు ఒక వారం గడువు ఉన్నందున బాహుబలి 2 రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేసే అవకాశముందని పుష్ప అభిమానులు చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌ లోనే రిచ్‌ హీరోయిన్‌..దాని కోసం రూ.5 లక్షలు ఖర్చు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>