MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trisha5a0104d5-6f7f-4fb1-a039-651ec098f8cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trisha5a0104d5-6f7f-4fb1-a039-651ec098f8cf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించిన త్రిష గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 20 ఏళ్ల కిందటే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ భాషల్లో సినిమాలలో నటించింది. Trisha{#}Makeup;Tamil;Hero;Heroine;Yevaru;Trisha Krishnan;News;Telugu;Tollywood;Cinema40 ఏళ్లు దాటినా..ఆ హీరోయిన్‌కు రాత్రి అయితే.. అది కావాల్సిందేనట..?40 ఏళ్లు దాటినా..ఆ హీరోయిన్‌కు రాత్రి అయితే.. అది కావాల్సిందేనట..?Trisha{#}Makeup;Tamil;Hero;Heroine;Yevaru;Trisha Krishnan;News;Telugu;Tollywood;CinemaSat, 30 Nov 2024 12:28:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించిన త్రిష గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 20 ఏళ్ల కిందటే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ భాషల్లో సినిమాలలో నటించింది.


కానీ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో త్రిష హవా కాస్త తగ్గిపోయింది. యంగ్ హీరోయిన్స్ పరిచయం అవ్వడంతో త్రిషాను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత త్రిష మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన లియో సినిమాలోను త్రిష నటించింది. ఈ సినిమా సక్సెస్ తో త్రిష హవా పెరిగిపోయింది.


ప్రస్తుతం త్రిష చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారుతుంది. త్రిష రాత్రి సమయంలో కూడా మేకప్ లేకుండా అస్సలు పడుకోదట. ఎప్పుడూ కూడా త్రిష మేకప్ వేసుకునే ఉంటుందట. ఈ విషయం తెలిసి కొంతమంది మరి అంతగా మేకప్ వేసుకోవడం అవసరమా అంటూ నెగిటివ్గా టోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష అందం ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు.


40 పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ తన అందాలతో కట్టిపడేస్తోంది. త్రిష ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఇంకా సింగిల్గానే ఉంది. కొందరితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నప్పటికీ త్రిష మాత్రం ఆ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు. మరి త్రిష ఎప్పుడు వివాహం చేసుకుంటుందా అని తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప1 కి జరిగినట్లే పుష్ప2 కి కూడా..సేమ్ టూ సేమ్..మళ్ళీ అదే రిపీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>