MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-bunny8e80a505-3131-4db2-814c-25351c4e9521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-bunny8e80a505-3131-4db2-814c-25351c4e9521-415x250-IndiaHerald.jpg మనకు తెలిసిందే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూనే ఉంది . మరికొద్ది రోజుల్లో పుష్ప2 సినిమా రిలీజ్ అవ్వబోతుంది అన్న మూమెంట్లో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . అయితే వాటిల్లో కొన్ని నిజం కొన్ని ఫేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా మారుమ్రోగిపోతుంది.bunny{#}Patna;Ram Charan Teja;war;Chiranjeevi;Allu Aravind;Smart phone;Father;Chennai;Mumbai;Allu Arjun;Event;Telugu;Nijam;News;Cinemaబ్రేకింగ్: మరో ఐదు రోజుల్లో పుష్ప 2 రిలీజ్..బన్నీ సెన్సేషనల్ డెసీషన్..ఏంటంటే..!?బ్రేకింగ్: మరో ఐదు రోజుల్లో పుష్ప 2 రిలీజ్..బన్నీ సెన్సేషనల్ డెసీషన్..ఏంటంటే..!?bunny{#}Patna;Ram Charan Teja;war;Chiranjeevi;Allu Aravind;Smart phone;Father;Chennai;Mumbai;Allu Arjun;Event;Telugu;Nijam;News;CinemaSat, 30 Nov 2024 16:13:52 GMTప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఓ రేంజ్ లో బన్నీ అభిమానుల్ని మండిపోయేలా చేస్తుంది. మనకు తెలిసిందే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూనే ఉంది . మరికొద్ది రోజుల్లో పుష్ప2 సినిమా రిలీజ్ అవ్వబోతుంది అన్న మూమెంట్లో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు  ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . అయితే వాటిల్లో కొన్ని నిజం కొన్ని ఫేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా మారుమ్రోగిపోతుంది.


ఫైనల్లీ పుష్ప2 విషయంలో అల్లు అర్జున్ తగ్గి తన సినిమా ప్రమోషన్ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ హీరోస్ ని పిలవడానికి ఒప్పుకున్నాడు అన్న వార్త ఇప్పుడు బన్నీ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. అల్లు అరవింద్ ఒత్తిడితోనే బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కి ఫోన్ చేసి మరి స్పెషల్ గా అల్లు అర్జున్ పుష్ప2 ఈవెంట్ కి రావాలి అంటూ ఆహ్వానించారట. దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేనప్పటికీ చాలా చాలా ఈ వార్త ట్రెండ్ అవుతూ ఉండడం బన్నీ అభిమానులకి మండిపోయేలా చేస్తుంది.



బన్నీ పుష్ప2 సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు. ప్రమోషన్స్ కోసం కూడా అలాగే కష్టపడుతూ వచ్చాడు. పాట్నా  - కొచ్చి - చెన్నై - ముంబై ఈవెంట్లో ఎక్కడ మెగా హీరోల పేరు ఎత్తకుండా మెగా హీరోల ప్రస్తావన రాకుండానే తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకున్నారు . కానీ తెలుగు స్టేట్స్ లో ఆ విధంగా చేస్తే అస్సలు ఒప్పుకోరు అన్న విషయం రియలైజ్ అయ్యాడు బన్నీ అని ఆ కారణంగానే అల్లు అరవింద్ ..పుష్ప 2 సినిమాకి ఎక్కడ నెగిటివ్ టాక్  వస్తుందో అన్న భయంతో చిరంజీవి - రాంచరణ్ ని స్పెషల్ గా బన్నీ చేత పిలిపించారట . ఈ విషయం అఫీషియల్ గా బయటికి రానప్పటికీ ఇన్సైడ్ గా బాగా హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది ఇదంతా ఫేక్ అని కావాలని మెగా ఫ్యాన్స్ ఇలా వార్తలు సృష్టిస్తున్నారు అని మండిపడుతుంటే మరి కొందరు మాత్రం బన్నీ తన సినిమా కోసం ఒక మెట్టు దిగమన్న దిగుతాడు అని.. నిజంగానే తండ్రి మాటకు గౌరవం ఇచ్చి అలా కాల్ చేసి ఉన్న కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు జనాలు . అసలు నిజానిజాలు తెలియాలి అంటే బన్నీ లేదా మెగా హీరోస్ స్పందించాల్సిందే..!?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌ లోనే రిచ్‌ హీరోయిన్‌..దాని కోసం రూ.5 లక్షలు ఖర్చు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>