MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha4b0ec861-6079-4c81-bfc2-66a04e0c90f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha4b0ec861-6079-4c81-bfc2-66a04e0c90f1-415x250-IndiaHerald.jpg ఆ విషయాన్ని సమంత తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టి మరి చెప్పింది . "మనం మళ్లీ మీట్ అయ్యే వరకు నాన్న" అంటూ హాట్ బ్రోకెన్ ఎమోజిని షేర్ చేసింది . సమంత లైఫ్ లో అతని తండ్రి పాత్ర ఎంత కీలకం అనే విషయాన్ని ఈ మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చింది . అంతేకాదు తన తండ్రి లేకపోతే ఈ స్థాయిలో ఉండేదాన్నే కాదు అని విడాకుల తర్వాత తన తండ్రి ఎంతో సపోర్ట్ చేశారని కూడా చెప్పుకొచ్చింది . Samantha{#}Heart Attack;marriage;media;Instagram;Samantha;Father;Event;Heroineతండ్రి చివరి కోరికను కూడా తీర్చలేకపోయిన సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!తండ్రి చివరి కోరికను కూడా తీర్చలేకపోయిన సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!Samantha{#}Heart Attack;marriage;media;Instagram;Samantha;Father;Event;HeroineSat, 30 Nov 2024 12:41:00 GMTమనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత తండ్రి నిన్న స్వర్గస్తులైనారు . ఆ విషయాన్ని సమంత తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టి మరి చెప్పింది . "మనం మళ్లీ మీట్ అయ్యే వరకు నాన్న" అంటూ హాట్ బ్రోకెన్ ఎమోజిని షేర్ చేసింది . సమంత లైఫ్ లో అతని తండ్రి పాత్ర ఎంత కీలకం అనే విషయాన్ని ఈ మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చింది . అంతేకాదు తన తండ్రి లేకపోతే ఈ స్థాయిలో ఉండేదాన్నే కాదు అని విడాకుల తర్వాత తన తండ్రి ఎంతో సపోర్ట్ చేశారని కూడా చెప్పుకొచ్చింది . 


అయితే సమంత లైఫ్ లో కీలకపాత్ర పోషించే తండ్రి ఇక లేడు అని తెలియడంతో సమంత ఫ్యాన్స్ కూడా డీలా పడిపోతున్నారు. సమంతకి ఈ టైం లో పాజిటివ్ సపోర్ట్ ఉండాలి అని.. దయచేసి సమంతని ట్రోల్ చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు . కాగా సమంత ముంబైలో ఉంది . సిటాడిల్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతుంది . కాగా గత రెండు రోజుల నుంచి సమంత తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందట. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న అతి ప్రాణం మీదకు తీసుకొచ్చేంత ప్రమాదకరం కాదు అంటూ కూడా తెలుస్తుంది.



అయితే సడన్గా ఆయనకు ఆరోగ్యం క్షీణించడం.. అదేవిధంగా హార్ట్ ఎటాక్ రావడం స్పాట్లో నే ఆయన మరణించడం .. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు లా వినిపించేలా చేస్తుంది. అంతేకాదు తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న సమంత కేరళలోని తమ స్వస్థానాలకి వెళ్లాల్సిందట . కానీ ఒక ఈవెంట్ కారణంగా ఆగిపోయిందట.  అంతేకాదు తండ్రి సమంతని చూడాలి అని ఉంది అంటూ లాస్ట్ గా వీడియో కాల్ లో మాట్లాడారట . "ఆరోగ్యం అంత బాగుంది. నువ్వు జాగ్రత్త తల్లి అంటూ సమంతకు  బాగోగులు కూడా చెప్పారట". కానీ సడన్గా ఆయన పల్స పడిపోవడం స్పాట్లోనే చనిపోవడం జరిగిపోయిందట. అయితే సమంత తన తండ్రి ఆఖరి మూమెంట్లో కూడా ఆయనతో ఉండలేకపోయింది . అంతేకాదు సమంత తండ్రి ఆమె రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైతే చూడాలి అంటూ సమంత పిల్లలను ఎత్తుకోవాలి అంటూ బాగా ఆశ పడ్డారట. బ్యాడ్ లక్..ఆయన  ఆఖరి కోరిక తీరకుండానే ఆయన స్వర్గస్తులై పోవడంతో ఫాన్స్ బాధపడిపోతున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప1 కి జరిగినట్లే పుష్ప2 కి కూడా..సేమ్ టూ సేమ్..మళ్ళీ అదే రిపీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>