MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas7299cec2-2712-4b18-8aea-1c8fe6ce3089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas7299cec2-2712-4b18-8aea-1c8fe6ce3089-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ కి యు వి క్రియేషన్స్ బ్యానర్ అధినేతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ , విక్రమ్ మంచి స్నేహితులు. ఇలా వీరు ముగ్గురు ప్రభాస్ కి మంచి స్నేహితులు కావడంతో ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి సినిమాతో వీరు సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నిర్మాతలుగా వీరికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా విరు చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తూ వెళ్లడంతో వీరు నిర్మించిన తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్Prabhas{#}Chiranjeevi;Prabhas;Trisha Krishnan;vamsi;vikram;Telugu;Mirchi;Box office;V Creations;Cinemaకష్టాల్లో ఇరుక్కుపోయిన ప్రభాస్ ఫ్రెండ్స్.. భారం అంతా ఆ సినిమాలపైనే..?కష్టాల్లో ఇరుక్కుపోయిన ప్రభాస్ ఫ్రెండ్స్.. భారం అంతా ఆ సినిమాలపైనే..?Prabhas{#}Chiranjeevi;Prabhas;Trisha Krishnan;vamsi;vikram;Telugu;Mirchi;Box office;V Creations;CinemaFri, 29 Nov 2024 08:26:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ కి యు వి క్రియేషన్స్ బ్యానర్ అధినేతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ , విక్రమ్ మంచి స్నేహితులు. ఇలా వీరు ముగ్గురు ప్రభాస్ కి మంచి స్నేహితులు కావడంతో ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి సినిమాతో వీరు సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నిర్మాతలుగా వీరికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా విరు చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తూ వెళ్లడంతో వీరు నిర్మించిన తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

దానితో తక్కువ కాలంలోనే యు వి క్రియేషన్స్ బ్యానర్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ వారికి పెద్ద గొప్ప విజయాలు అందడం లేదు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఈ మూవీ బృందం వారు 150 కోట్ల బడ్జెట్ను మొదటగా అనుకున్నట్లు , కాకపోతే ఇది భారీ విఎఫ్ఎక్స్ సినిమా కావడంతో ఈ సినిమా బడ్జెట్ మరింతగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ వారు నిర్మించిన సినిమాలు గొప్పగా ఆడక పోవడం , అలాగే విశ్వంభర మూవీ కి పెద్ద మొత్తంలో బడ్జెట్ను కేటాయించడంతో ఈ మూవీ బృందం వారు ఆల్రెడీ కమిట్ అయిన కొన్ని సినిమాలను కొంత కాలం పాటు హోల్డ్ లో పెడుతున్నట్లు విశ్వంభర సంబంధించిన బిజినెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ ఆ సినిమాలను తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉన్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న మోస్ట్ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కపుల్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>