MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changerac445547-736d-4912-ad5c-ffc781ab21db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changerac445547-736d-4912-ad5c-ffc781ab21db-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటివరకు చాలా అప్ డేట్స్ వచ్చినా ఆ అప్ డేట్స్ లో మెజారిటీ అప్ డేట్స్ అభిమానులను పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేదు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నానా హైరానా సాంగ్ కు మాత్రం మెగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నానా హైరానా సాంగ్ తెలుగు వెర్షన్ కు ఏకంగా 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.game changer{#}thaman s;shankar;January;GEUM;December;Telugu;Ram Charan Teja;Hero;Cinema;Newsచరణ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అలర్ట్.. గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ రిలీజయ్యేది అప్పుడేనా?చరణ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అలర్ట్.. గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ రిలీజయ్యేది అప్పుడేనా?game changer{#}thaman s;shankar;January;GEUM;December;Telugu;Ram Charan Teja;Hero;Cinema;NewsFri, 29 Nov 2024 12:41:00 GMTరామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటివరకు చాలా అప్ డేట్స్ వచ్చినా ఆ అప్ డేట్స్ లో మెజారిటీ అప్ డేట్స్ అభిమానులను పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేదు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నానా హైరానా సాంగ్ కు మాత్రం మెగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నానా హైరానా సాంగ్ తెలుగు వెర్షన్ కు ఏకంగా 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
 
థమన్ చక్కని మెలోడీ ఇచ్చారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. థమన్ రేంజ్ ను మరింత పెంచే విధంగా ఈ సినిమాలో బీజీఎం ఉంటుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి 4వ పాటు డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ మాత్రం జనవరి మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
 
ఇది చరణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అలర్ట్ అని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరగడం పక్కా అని చెప్పవచ్చు. జనవరి నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
 
స్టార్ హీరో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఇప్పటికే షూట్ మొదలైంది. ఈ సినిమా ఒకింత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా వుందా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>