MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh7dab6042-3274-4d82-8c6c-948f3a962aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh7dab6042-3274-4d82-8c6c-948f3a962aaf-415x250-IndiaHerald.jpgనిన్న మొన్నటి వరకు ఇదంతా ఫేక్ వార్తే అని అనుకున్నారు జనాలు . ఫైనల్లీ కీర్తి సురేష్ తండ్రి దగ్గర నుంచి అఫీషియల్ ప్రకటన రావడంతో ఇదంతా నిజమే అంటూ జనాలు కూడా నమ్మడం ప్రారంభించారు. అంతేకాదు తాజాగా కీర్తి సురేష్ 15 ఏళ్ల బంధం ఇంకా ఎన్నెన్నో సంవత్సరాల కొనసాగిపోతుంది అంటూ తనకు కాబోయే భర్త ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకి పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది. keerthi suresh{#}keerthi suresh;Mahanati;Suresh;Husband;December;marriage;Newsపెళ్ళికి ముందే అలాంటి పని చేయబోతున్న కీర్తి సురేష్ - ఆంటోనీ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!పెళ్ళికి ముందే అలాంటి పని చేయబోతున్న కీర్తి సురేష్ - ఆంటోనీ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!keerthi suresh{#}keerthi suresh;Mahanati;Suresh;Husband;December;marriage;NewsFri, 29 Nov 2024 15:31:18 GMTకీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఇదంతా ఫేక్ వార్తే అని  అనుకున్నారు జనాలు . ఫైనల్లీ కీర్తి సురేష్ తండ్రి దగ్గర నుంచి అఫీషియల్ ప్రకటన  రావడంతో ఇదంతా నిజమే అంటూ జనాలు కూడా నమ్మడం ప్రారంభించారు.  అంతేకాదు తాజాగా కీర్తి సురేష్ 15 ఏళ్ల బంధం ఇంకా ఎన్నెన్నో సంవత్సరాల కొనసాగిపోతుంది అంటూ తనకు కాబోయే భర్త ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకి పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది.


దీనితో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ - ఆంటోని పేర్లు బాగా ట్రెండ్ అవుతూ మారుమ్రోగిపోతున్నాయి . అంతేకాదు వీళ్ళ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా విషెస్ అందిస్తున్నారు. ఇదే మూమెంట్లో కీర్తి సురేష్ కి సంబంధించిన మరొక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. కీర్తి సురేష్ పెళ్లికి ముందే ఆంటోనీ చేస్తున్న బిజినెస్ లో భాగం కాబోతుందట . సాధారణంగా పెళ్లి తర్వాతే భర్త ఆస్తిపాస్తుల్లో భార్యకు వాటా వస్తుంది .



కాని కీర్తి సురేష్ విషయంలో బాగా ముందుకు వెళ్లిపోయారు ఆంటోని.  ఎంతలా అంటే పెళ్లి కాకుండా నే ఆయన తన బిజినెస్ లో సగం వాటా ఇస్తూ అగ్రిమెంట్ పై సైన్ చేసి మరి కీర్తి సురేష్ పై ఉన్న ప్రేమని ప్రూవ్ చేసుకున్నారట.  అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ఆంటోనీ తట్టిల్ బిజినెస్ ని దగ్గరుండి చూసుకోబోతుందట.  సినిమాలకి కూడా ఇక దూరం కాబోతుంది అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి . దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . మహానటి కీర్తి సురేష్ ఇక తెరపై కనిపించదా..? అంటూ బాధ పడిపోతున్నారు. కాగా డిసెంబర్ 11,12 వ తేదీల్లో కీర్తి సురేష్ - ఆంటోని ల పెళ్ళి గోవాలో ఘనంగా జరగబోతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నీ పరమేశ్వరుడే చూసుకుంటాడు.. కన్నప్ప వాయిదాపై విష్ణు రియాక్షన్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>