MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/allu-arjun7a569c03-0e23-4693-9ef5-4e3132e1fca8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/allu-arjun7a569c03-0e23-4693-9ef5-4e3132e1fca8-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు హీరో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన నటన, యాటిట్యూడ్, డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. allu arjun{#}Joseph Vijay;Devarakonda;sree;rashmika mandanna;Gift;Allu Aravind;Arjun;Hero;Allu Arjun;Cinema;Indiaపుష్ప 2 పై మెగా హీరోల కుట్రలు...రంగంలోకి రౌడీ హీరో ?పుష్ప 2 పై మెగా హీరోల కుట్రలు...రంగంలోకి రౌడీ హీరో ?allu arjun{#}Joseph Vijay;Devarakonda;sree;rashmika mandanna;Gift;Allu Aravind;Arjun;Hero;Allu Arjun;Cinema;IndiaFri, 29 Nov 2024 12:18:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు హీరో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన నటన, యాటిట్యూడ్, డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.


ఈ క్రమంలోనే పుష్ప ది: రూల్ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇందులో స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల అద్భుతంగా స్టెప్పులు వేసింది. రష్మిక మందన హీరోయిన్గా అద్భుతంగా నటించిందని సమాచారం.



సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ గా ఓ గిఫ్ట్ ను పంపి అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చాడు. పుష్ప సినిమా పేరును విజయ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించి పంపించాడు. రౌడీ పుష్ప అని రాసి ఉన్న టీషర్టులను బహుమతిగా ఇచ్చాడు.


ఈ టీషర్ట్ అందిన వెంటనే అల్లు అర్జున్ స్పెషల్ గా విజయ్ దేవరకొండకు థాంక్స్ చెప్పాడు. ఈ విషయం తెలిసి బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఉన్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. కొంతమంది హీరోలు అల్లు అర్జున్ పై కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా వుందా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>