MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak-ponnapa-devara-story-reviel778b31a4-84ca-4797-a3f2-f88e23bb3a6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak-ponnapa-devara-story-reviel778b31a4-84ca-4797-a3f2-f88e23bb3a6e-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రూ .500 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఎన్టీఆర్ కెరియర్ లోనే పాన్ ఇండియా చిత్రంగా మంచి విజయాన్ని అందుకున్నది. కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత దేవర సినిమాతో బ్యాక్ బౌన్స్ అయ్యారని అభిమానులు తెలియజేస్తున్నారు. రాజమౌళి తర్వాత ఎవరైనా సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ని ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్రేక్ చేశారు. ఇదంతా ఇలా ఉండగా దేవర సినిమా చూసిన వారందరికీ కూడా ఇందులో కొన్ని సందేహాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవTARAK PONNAPA;DEVARA;STORY;REVIEL{#}NTR;Jr NTR;Rajamouli;Yevaru;koratala siva;Cinema;Father;Indiaదేవర -2: ట్విస్ట్ అంత అక్కడే ఉంది..అసలైన కథను భైరా తనయుడు లీక్..!దేవర -2: ట్విస్ట్ అంత అక్కడే ఉంది..అసలైన కథను భైరా తనయుడు లీక్..!TARAK PONNAPA;DEVARA;STORY;REVIEL{#}NTR;Jr NTR;Rajamouli;Yevaru;koratala siva;Cinema;Father;IndiaFri, 29 Nov 2024 08:11:00 GMTఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రూ .500 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఎన్టీఆర్ కెరియర్ లోనే పాన్ ఇండియా చిత్రంగా మంచి విజయాన్ని అందుకున్నది. కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత దేవర సినిమాతో బ్యాక్ బౌన్స్ అయ్యారని అభిమానులు తెలియజేస్తున్నారు. రాజమౌళి తర్వాత ఎవరైనా సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ని ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్రేక్ చేశారు.


ఇదంతా ఇలా ఉండగా దేవర సినిమా చూసిన వారందరికీ కూడా ఇందులో కొన్ని సందేహాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవరను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయం పైన అందరికీ సందేహంగానే ఉంటుంది. అయితే ఇందులో మరికొన్ని ఎలివేషన్ పూర్తిగా రివీల్ చేయలేదు చిత్ర బృందం. అన్నిటిని కూడా సస్పెన్స్ గా పెట్టి పార్ట్-2 లో క్లారిటీ వస్తుందంటూ తెలియజేశారు.. దేవర చిత్రంలో బైరా కొడుకుగా నటించిన యాక్టర్ తారక్ పొన్నప్ప మాట్లాడుతూ దేవర-2 సినిమా గురించి పలు విషయాలను తెలిపారు.


ముఖ్యంగా వికటకవి సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ దేవర సినిమాలో దేవర క్యారెక్టర్ చనిపోయినట్లు చూపించారు.. కానీ ఆ క్యారెక్టర్ చనిపోదని సినిమా క్లైమాక్స్ లో వర తన తండ్రి బాధ్యతలను తీసుకున్నట్లుగా చూపించారని .. అది మాత్రమే ఉంటుందని..అలాగే పార్ట్-2 లో మరల దేవర క్యారెక్టర్ రివిల్ అవుతుందని తెలియజేశారు.. అది ఎలా అనేది సస్పెన్స్ అంటూ తెలిపారు. దేవర క్యారెక్టర్ సినిమాలో చనిపోరని.. అసలు దేవరకి ఏం జరిగింది అనే విషయం పార్టు-2 లో స్పష్టత వస్తుందంటూ తెలియజేశారు తారక్ పొన్నప్ప.. అలాగే పార్ట్ 2 కి సంబంధించి చాలా సన్నివేశాలను షూట్ చేశారని అయితే మొదటి భాగానికి మించి రెండవ భాగానికి బెటర్గా హైట్ తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. అలాగే యతి అనే క్యారెక్టర్ కూడా ఎవరిది అనే విషయాన్ని ఇంకా రిలీజ్ చేయలేదు.. ఇది కూడా పార్ట్-2 లో రివిల్ అవుతుందని తెలిపారు తారక్ పోన్నప్ప. మొత్తానికి దేవర సినిమాలో దేవర క్యారెక్టర్ చనిపోదని లీక్ ఇవ్వడంతో ఇప్పుడు రెండో భాగం పైన హైప్ ఏర్పడుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న మోస్ట్ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కపుల్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>