LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/heart-problems-health-during--holidays-reasons3aa03d9c-92ca-4876-b772-036aef9c6989-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/heart-problems-health-during--holidays-reasons3aa03d9c-92ca-4876-b772-036aef9c6989-415x250-IndiaHerald.jpgచలికాలం వచ్చిందంటే చాలు గంతులు గరగర అంటుంది. గరగర అన్నప్పుడు హాట్ వాటర్ ని తాగాలి. మీరెప్పుడైనా గమనించారా? రోజు ఉద్యోగాలకు, వివిధ పనులకు వెళ్లనా అలసిపోని కొందరు వ్యక్తులు హాలిడే రోజు మాత్రమే ఎక్కువగా నీరసించిపోతారు. ప్రతిరోజు హుషారుగా కనబడే వారు సైతం పండగ రోజుల్లోనే సిక్ అవుతుంటారు. సెలవులను ఎంతో ఎంజాయ్ చేయాలనుకునే పలువురు ఇదే రోజు ఏదో ఒక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలా సెలవు రోజుల్లో మాత్రమే తలెత్తే సమస్యలతో ఎక్కువగా హాట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయని ఆరోగ్యాన్నheart problems; health; during . holidays; reasons{#}BP;Heartకొందరికి సెలవు రోజుల్లోనే తలెత్తుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్... కారణాలు ఇవే!కొందరికి సెలవు రోజుల్లోనే తలెత్తుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్... కారణాలు ఇవే!heart problems; health; during . holidays; reasons{#}BP;HeartFri, 29 Nov 2024 12:38:23 GMTచలికాలం వచ్చిందంటే చాలు గంతులు గరగర అంటుంది. గరగర అన్నప్పుడు హాట్ వాటర్ ని తాగాలి. మీరెప్పుడైనా గమనించారా? రోజు ఉద్యోగాలకు, వివిధ పనులకు వెళ్లనా అలసిపోని కొందరు వ్యక్తులు హాలిడే రోజు మాత్రమే ఎక్కువగా నీరసించిపోతారు. ప్రతిరోజు హుషారుగా కనబడే వారు సైతం పండగ రోజుల్లోనే సిక్ అవుతుంటారు. సెలవులను ఎంతో ఎంజాయ్ చేయాలనుకునే పలువురు ఇదే రోజు ఏదో ఒక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలా సెలవు రోజుల్లో మాత్రమే తలెత్తే సమస్యలతో ఎక్కువగా హాట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయని ఆరోగ్యాన్ని నిపుణులు అంటున్నారు.

దీనినే ' హాలిడే హాట్ సిండ్రోమ్ ' గా పేర్కొంటున్నారు. నిజానికి హాలిడే హార్ట్ సిండ్రోమ్ ను చిన్న రుగ్మతగా భావిస్తుంటారు చాలామంది. కానీ కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే అది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్య గాను మారవచ్చు. అందుకే తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హాలిడే లేదా పండగల రోజుల్లోనే ఇది ఎందుకు ఎక్కువగా వస్తుందంటే... ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఏమిటంటే... ప్రస్తుతం సెలవులు, పండగలు, ఫంక్షన్లు, పార్టీలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే చాలామంది ఆల్కహాల్, వివిధ పానీయాలు ఎక్కువగా తాగటం, రకరకా ఆహారాలు,

 స్వీట్స్ వంటివి తినటం చేస్తుంటారు. ఈ పరిస్థితి గుండె వేగంగా కొట్టుకోవడానికి దారితీస్తుంది. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి ఆ సందర్భంలో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే హాలిడే రోజు తీసుకునే ఆల్కహాల్, ఇతర పానీయాలు, ఆహారాల వల్ల అందరూ గుండెకు సంబంధించిన ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటారని కూడా చెప్పలేం. కొందరికి హార్ట్ బర్న్, కడుపులో ఉబ్బరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరిగి, బ్లడ్ ప్రెషర్ అధికమై ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా వుందా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>