MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gajajaca305460-dfd9-4544-9455-270f46ad1a8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gajajaca305460-dfd9-4544-9455-270f46ad1a8a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులలో గజాల ఒకరు. ఈ ముద్దు గుమ్మ నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈమెకు కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇకపోతే ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడం తో ఈ సGajaja{#}BEAUTY;prema;Industry;Heroine;Josh;Student No 1;Jr NTR;Rajamouli;Tollywood;Love;Hero;media;Cinemaస్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఇప్పటికి చెక్కుచెదరని అందాలు..?స్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఇప్పటికి చెక్కుచెదరని అందాలు..?Gajaja{#}BEAUTY;prema;Industry;Heroine;Josh;Student No 1;Jr NTR;Rajamouli;Tollywood;Love;Hero;media;CinemaFri, 29 Nov 2024 08:50:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణుల లో గజాల ఒకరు. ఈ ము ద్దు గుమ్మ నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకో లేదు . దానితో ఈమెకు కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు . ఇకపో తే ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడం తో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకుంది. ఇకపోతే సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసి ఎన్నో సంవత్సరాలు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన ఈ బ్యూటీ గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీ కి దూరం అయింది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ కి దూరం అయిన కూడా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ తన అభిమానులతో బాగానే టచ్ లో ఉంటుంది. 

ఇక ఈ బ్యూటీ వయసు పెరిగిన అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక దానితో అప్పుడప్పుడు ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసే ఫోటోలు కూడా సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న మోస్ట్ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కపుల్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>