MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alekhya45d1f99c-3961-486c-a45e-fc340f4d25d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alekhya45d1f99c-3961-486c-a45e-fc340f4d25d3-415x250-IndiaHerald.jpgతెలుగులో అత్యంత ప్రచారం పొందిన రియాలిటీ గేమ్ షో లలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యి మంచి సక్సెస్ అయింది. దానితో ఈ షో ను ఇండియా లోని అనేక ప్రాంతీయ భాషలలో మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగు లో కూడా బిగ్ బాస్ ను మొదలు పెట్టారు. బిగ్ బాస్ తెలుగు లో ఇప్పటికే 7 బుల్లి తెర ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 8 వ సీజన్ ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ 8 వ సీజన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుAlekhya{#}alekhya;you tube;Bigboss;GEUM;Success;BEAUTY;media;Hindi;Telugu;Indiaలంగా వోనిలో కుర్రకారుకు హిట్ పెంచుతున్న బిగ్బాస్ బ్యూటీ.. ఆ అందాలే ప్రధాన ఆకర్షణ..?లంగా వోనిలో కుర్రకారుకు హిట్ పెంచుతున్న బిగ్బాస్ బ్యూటీ.. ఆ అందాలే ప్రధాన ఆకర్షణ..?Alekhya{#}alekhya;you tube;Bigboss;GEUM;Success;BEAUTY;media;Hindi;Telugu;IndiaFri, 29 Nov 2024 14:56:00 GMTతెలుగు లో అత్యంత ప్రచారం పొందిన రియాలిటీ గేమ్ షో లలో బిగ్ బాస్ ఒకటి . బిగ్ బాస్ మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యి మంచి సక్సెస్ అయింది . దానితో ఈ షో ను ఇండియా లోని అనేక ప్రాంతీయ భాషలలో మొదలు పెట్టారు . అందులో భాగంగా తెలుగు లో కూడా బిగ్ బాస్ ను మొదలు పెట్టారు. బిగ్ బాస్ తెలుగు లో ఇప్పటి కే 7 బుల్లి తెర ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది . ప్రస్తుతం బిగ్ బాస్ 8 వ సీజన్ ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ 8 వ సీజన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అలేఖ్య హారిక ఒకరు. 

యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లి తెర అభిమానుల మనస్సు కూడా దోచుకుంది. ఇకపోతే ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో లంగా వోని కట్టుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ప్రస్తుతం లంగా వోని లో ఉన్న హారిక కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం హారిక చేతిలో కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. దానితో ఈమె ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నీ పరమేశ్వరుడే చూసుకుంటాడు.. కన్నప్ప వాయిదాపై విష్ణు రియాక్షన్ ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>