MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyandb7fb2e5-9db7-49fb-ad8e-40d69309f20f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyandb7fb2e5-9db7-49fb-ad8e-40d69309f20f-415x250-IndiaHerald.jpgపూణే నుంచి మోడల్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రేణు దేశాయ్ .. టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ఆడిషన్స్ ద్వారా ఈమెని బద్రి సినిమా కోసం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడి ఆయనతో ప్రేమలో పడింది. కొంతకాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట తర్వాత పెళ్లి చేసుకున్నారు.. తర్వాత కొన్నాళ్ళకు మనసుపద్దులు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. Pawan Kalyan{#}sonali bendre;Akkineni Nageswara Rao;Murari;Badri;renu desai;Hindi;mahesh babu;Wife;Chitram;Pawan Kalyan;Rajani kanth;kalyan;johnny;Johnny;puri jagannadh;ravi teja;Ravi;Darsakudu;Director;Heroine;Tollywood;Cinema;marriage;Puneపవన్ కళ్యాణ్ కారణంగా మహేష్ - రేణు దేశాయ్ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఇదే..!పవన్ కళ్యాణ్ కారణంగా మహేష్ - రేణు దేశాయ్ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఇదే..!Pawan Kalyan{#}sonali bendre;Akkineni Nageswara Rao;Murari;Badri;renu desai;Hindi;mahesh babu;Wife;Chitram;Pawan Kalyan;Rajani kanth;kalyan;johnny;Johnny;puri jagannadh;ravi teja;Ravi;Darsakudu;Director;Heroine;Tollywood;Cinema;marriage;PuneThu, 28 Nov 2024 15:20:00 GMT పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ బద్రి , జానీ సినిమాల్లో నటించింది . జానీ సినిమా తర్వాత తన సినీ కెరియర్ కి పులిస్టాప్  పట్టేసింది. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత ఫ్యామిలీతోనే ఎక్కువ గడపడానికి కేటాయిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈమె తరచూ ఎంతో యాక్టివ్గానే ఉంటారు. పూణే నుంచి మోడల్గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రేణు దేశాయ్ .. టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ఆడిషన్స్ ద్వారా ఈమెని బద్రి సినిమా కోసం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడి ఆయనతో ప్రేమలో పడింది. కొంతకాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట తర్వాత పెళ్లి చేసుకున్నారు.. తర్వాత కొన్నాళ్ళకు మనసుపద్దులు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.


పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్గా ఆయన నటించిన పలు సినిమాలకు రేణు దేశాయ్ వర్క్ చేసింది. చాలాకాలం తర్వాత రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో ఒక కీలక పాత్రలో నటించింది .. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు రేణు దేశాయ్‌కు బద్రి సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన తర్వాత ఆమె సినిమాలు చేసేందుకు ఇష్టపడలేదట .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించి ఓ అరుదైన అవకాశాన్ని చేతులారా వదులుకుంది. మహేష్ బాబు కెరియర్ లోనే మురారి సినిమాకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆగే తన కెరియర్ లో ఎన్నో సూప‌ర్ హిట్‌ సినిమాలు ఉన్నప్పటికీ మురారి సినిమాకి ఉన్న క్రేజ్‌ వేరు..


ఇక రీసెంట్గా మహేష్ బాబు పుట్టినరోజు కనకగా మురారిని రిలీజ్ చేయక ఇప్పుడు కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో మెప్పించింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా రేణు దేశాయ్‌న్ని సంప్రదించారట దర్శకుడు కృష్ణవంశీ.. అయితే ఆమె  మనసులో ఈ సినిమా చేయాలని ఉన్నప్పటికీ కూడా సినిమాలు చేయకూడదని నిర్ణయం  తీసుకుందట.  తర్వాత హిందీ నుంచి సోనాలి బింద్రే అని ఈ సినిమా కోసం హీరోయిన్గా తీసుకున్నారు. కేవలం ఈ చిత్రం మాత్రమే కాదు, ఎన్నో మంచి అవకాశాలను ఆమె అప్పట్లో వదులుకుందట.ఒకవేళ రేణు దేశాయ్ అలాగే హీరోయిన్ గా కొనసాగి ఉంటే ఈరోజు ఆమె రేంజ్ మరోలా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.ఇక నుంచి ఆమె సినీ  కెరీర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరీ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరణం పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ తాప్సి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>