MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakur-taneira-wedding-sarees-add-sitaramam-movie858fd263-d4be-4df7-a434-849f38746688-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakur-taneira-wedding-sarees-add-sitaramam-movie858fd263-d4be-4df7-a434-849f38746688-415x250-IndiaHerald.jpgమృణాల్ ఠాకూర్ అనే పేరు కంటే సీతారామం బ్యూటీ అంటేనే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది.ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ కి,దుల్కర్ సల్మాన్ కి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయినటువంటి రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. అయితే సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మృణాల్ ఠాకూర్ కి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.అలా ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా మృణాల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ని వేసింది. అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీ నిరాశపరిచిMRUNAL THAKUR; TANEIRA WEDDING SAREES ADD; SITARAMAM MOVIE{#}Salman Khan;keerthi suresh;Journey;prema;BEAUTY;Father;media;Love;Nijam;rashmika mandanna;bollywood;Blockbuster hit;marriage;Cinema;Heroineపెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్.. న్యూ జర్నీ అంటూ పోస్ట్..?పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్.. న్యూ జర్నీ అంటూ పోస్ట్..?MRUNAL THAKUR; TANEIRA WEDDING SAREES ADD; SITARAMAM MOVIE{#}Salman Khan;keerthi suresh;Journey;prema;BEAUTY;Father;media;Love;Nijam;rashmika mandanna;bollywood;Blockbuster hit;marriage;Cinema;HeroineThu, 28 Nov 2024 09:14:00 GMTమృణాల్ ఠాకూర్ అనే పేరు కంటే సీతారామం బ్యూటీ అంటేనే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది.ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ కి,దుల్కర్ సల్మాన్ కి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయినటువంటి రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. అయితే సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మృణాల్ ఠాకూర్ కి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.అలా ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా మృణాల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ని వేసింది. అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీ నిరాశపరిచినప్పటికీ మృణాల్ ఠాకూర్  కి మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ న్యూ జర్నీ స్టార్ట్ అంటూ పెళ్లికూతురు గెటప్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోస్ చూసి అందరూ షాక్ అయిపోతున్నారు.

మరి నిజంగానే మృణాల్ పెళ్లి చేసుకోబోతుందా అనేది చూస్తే గత కొద్ది రోజులు నుండి మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజుల నుండి ఈ పెళ్లి గాసిప్స్ వినిపిస్తున్నప్పటికి అందులో ఏది నిజం కాలేదు.అయితే మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ కు చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందనే రూమర్లు మీడియాలో ఊపందుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా మృణాల్ ఠాకూర్ పెళ్ళికూతురు గెటప్ లో అంటే చక్కగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని కొత్త ప్రయాణం ఆరంభం అంటూ పెట్టిన పోస్టు అభిమానులను షాకింగ్ కి గురి చేసింది. ముఖ్యంగా పెళ్లికూతురు గెటప్ లో ఉండడంతో చాలామంది మృణాల్  ఠాకూర్ ఫ్యాన్స్ కూడా కీర్తి సురేష్ లాగే పెళ్లి చేసుకోబోతుందా? ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అందరూ తమ పెళ్లి వార్తలను బయట పెట్టకుండా సడన్ ట్విస్ట్ ఇస్తున్నారు. అలాగే మృణాల్  ఠాకూర్ కూడా చేసిందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.అయితే మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవమే. ఎందుకంటే ఆమె చీర కట్టుకొని నగలు వేసుకొని కనిపించింది ఓ యాడ్ కోసం.. ఇక చీర కట్టుకొని దాని కింద ఇలా క్యాప్షన్ పెట్టింది "అందమైన ఆరంభం.. మొదట ఇంటి గడప దాటిన క్షణం..రేపటి కలలను నిన్నటి జ్ఞాపకాలను తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని న్యూ జర్నీకి శ్రీకారం చుట్టింది" అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే తనేరా అనే పెళ్లి పట్టు చీరలకు సంబంధించిన యాడ్ షూటింగ్ కోసం మృణాల్ అలా చీర కట్టుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆర్జీవీ: ఫోన్ స్విచ్ఆఫ్ పై స్పందిస్తూ..అవసరమైతే జైల్లోనే సినిమా కధలు రాస్కుంటా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>