MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vekey63855ee9-063f-4dec-a866-3d40ec8987e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vekey63855ee9-063f-4dec-a866-3d40ec8987e9-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇప్పటివరకు వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే వెంకటేష్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో రెండు పాత్రల్లో కూడా నటించాడు. ఇలా వెంకటేష్ రెండు పాత్రలలో నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే వెంకటేష్ రెండు పాత్రలలో నటించిన సినిమాలలో జయం మనదేరా మూవీ ఒకటి. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా ... ఏన్ శంకరVekey{#}Soundarya;vandemataram srinivas;Music;Box office;Jayam manadera;Blockbuster hit;shankar;Hero;October;Venkatesh;Cinema;Fatherజయం మనదేరా : వెంకీ.. రెండు పాత్రల్లో ఆకట్టుకున్నాడు.. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు..?జయం మనదేరా : వెంకీ.. రెండు పాత్రల్లో ఆకట్టుకున్నాడు.. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు..?Vekey{#}Soundarya;vandemataram srinivas;Music;Box office;Jayam manadera;Blockbuster hit;shankar;Hero;October;Venkatesh;Cinema;FatherThu, 28 Nov 2024 07:42:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇప్పటివరకు వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే వెంకటేష్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో రెండు పాత్రల్లో కూడా నటించాడు. ఇలా వెంకటేష్ రెండు పాత్రలలో నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే వెంకటేష్ రెండు పాత్రలలో నటించిన సినిమాలలో జయం మనదేరా మూవీ ఒకటి. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా ... ఏన్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు.

వందేమాతరం శ్రీనివాస్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. 2000 వ సంవత్సరం అక్టోబర్ 7 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇక ఈ మూవీ లో వెంకటేష్ ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించి రెండు పాత్రలలోనూ అద్భుతమైన వేరియేషన్స్ చూపించి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన వెంకటేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక ఈ పాత్ర పేద ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. ఇక చివరగా ఈ సినిమాలో వెంకటేష్ తండ్రి పాత్ర చనిపోతుంది. ఈ మూవీ లో వెంకటేష్ , సౌందర్య జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఏన్ శంకర్మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఈయనకు కూడా ప్రశంసలు అందాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

త్రిష ఆ సినిమా కోసం చాలా కష్టపడింది.. ఎమోషనల్ అయిన త్రిష తల్లి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>