MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amala-naga-chaitanya-akhil-nagarjuna-lakshmi-zainab-sobhitac33c6b32-345b-4794-80e9-2fc1ff903ece-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amala-naga-chaitanya-akhil-nagarjuna-lakshmi-zainab-sobhitac33c6b32-345b-4794-80e9-2fc1ff903ece-415x250-IndiaHerald.jpgనాగచైతన్య అమలకి సవతి కొడుకు.. ఈ విషయంలో ఎప్పుడూ అమలపై నెగిటివిటీ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది.. అయితే తాజాగా అక్కినేని నాగార్జున అమలకి పుట్టిన అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో కూడా అమల నాగచైతన్య పై ఎంత పగబట్టిందో ఒకే ఒక్క పోస్ట్ తో అర్థమయిపోయింది. మరి ఇంతకీ అమల నాగచైతన్య మీద పగబట్టింది అనడానికి కారణమైన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున లక్ష్మీలకు పుట్టిన కొడుకు నాగచైతన్య.. అయితే వీరిద్దరికీ విడాకులు అయ్యాక నాగచైతన్య చిన్నతనం మొత్తం తల్లి దగ్గరే సాగింది.ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు హAMALA; NAGA CHAITANYA; AKHIL; NAGARJUNA; LAKSHMI; ZAINAB; SOBHITA{#}Naga Chaitanya;Amala Akkineni;Chaitanya;prema;Akkineni Nagarjuna;media;Love;akhil akkineniనాగచైతన్యపై ఉన్న పగని అలా బయటపెట్టిన అమల.. అడ్డంగా దొరికిపోయిందిగా.?నాగచైతన్యపై ఉన్న పగని అలా బయటపెట్టిన అమల.. అడ్డంగా దొరికిపోయిందిగా.?AMALA; NAGA CHAITANYA; AKHIL; NAGARJUNA; LAKSHMI; ZAINAB; SOBHITA{#}Naga Chaitanya;Amala Akkineni;Chaitanya;prema;Akkineni Nagarjuna;media;Love;akhil akkineniThu, 28 Nov 2024 14:22:00 GMTనాగచైతన్య అమలకి సవతి కొడుకు.. ఈ విషయంలో ఎప్పుడూ అమలపై నెగిటివిటీ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది.. అయితే తాజాగా అక్కినేని నాగార్జున అమలకి పుట్టిన అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో కూడా అమల నాగచైతన్య పై ఎంత పగబట్టిందో ఒకే ఒక్క పోస్ట్ తో అర్థమయిపోయింది. మరి ఇంతకీ అమల నాగచైతన్య మీద పగబట్టింది అనడానికి కారణమైన ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున లక్ష్మీలకు పుట్టిన కొడుకు నాగచైతన్య.. అయితే వీరిద్దరికీ విడాకులు అయ్యాక నాగచైతన్య చిన్నతనం మొత్తం తల్లి దగ్గరే సాగింది.ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు హాలిడేస్ కి తప్ప నాగార్జున అమల తో నాగచైతన్య కలిసి ఉంది తక్కువ సమయం.ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయన వేరే ఫ్లాట్ తీసుకుని ఉన్నారు. అలా అమలతో ఆయనకు తక్కువ బాండింగ్ ఉంది. 

ఇక అమలపై సోషల్ మీడియాలో తరచూ నెగిటివిటీ వస్తుంది.ఎందుకంటే అమల అఖిల్ ని చూసినంత ప్రేమగా సవతి కొడుకు నాగచైతన్య పై చూపించదని, నాగచైతన్యను సవతి కొడుకులాగే చూస్తుంది కానీ సొంత కొడుకు లాగా ఎప్పుడూ చూడదని అంటూ ఉంటారు. అంతేకాదు నాగ చైతన్య కూడా నాగార్జున అమల తో కలిసి ఉన్న సమయంలో ఏదో కోల్పోయిన వాడిలా ఫేస్ పెడతాడని బయట మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడని రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా చైతన్య పై అక్కినేని అమలకి ఉన్న కక్ష్య మరోసారి బయటపడింది. అదేంటంటే..రీసెంట్గా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.

 అయితే ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయం నాగార్జున తన X ఖాతా ద్వారా అందరికీ తెలియజేశారు. అలాగే అఖిల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇక ఎప్పుడో ఒకసారి ఏదైనా ముఖ్యమైనది అనుకుంటేనే పోస్ట్ పెట్టే అమల కూడా అఖిల్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ విషయాన్ని ఫోటోతో సహా బయట పెట్టింది.దీంతో నెట్టింట్లో అమలపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో అమల పోస్ట్ పెట్టలేదు.కానీ కన్న కొడుకు ఎంగేజ్మెంట్ అయితే పోస్ట్ పెట్టింది. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అమలకి నాగచైతన్య పై ఎంత ప్రేమ ఉందో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరణం పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ తాప్సి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>