MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie5af0c9df-ab13-4e23-8792-f1e5311d4e33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie5af0c9df-ab13-4e23-8792-f1e5311d4e33-415x250-IndiaHerald.jpgపుష్ప ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో నార్త్ బెల్ట్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా అప్పట్లో చరిత్ర సృష్టించిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. మరికొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాను రీరిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 22వ తేదీన పుష్ప ది రూల్ రీరిలీజ్ అయింది. pushpa the rise{#}Salman Khan;Karan Johar;history;News;Blockbuster hit;Cinema;Indiaగంగలో కలిసిన పుష్ప పరువు.. అక్కడ రీరిలీజ్ చేస్తే దారుణంగా కలెక్షన్లు!గంగలో కలిసిన పుష్ప పరువు.. అక్కడ రీరిలీజ్ చేస్తే దారుణంగా కలెక్షన్లు!pushpa the rise{#}Salman Khan;Karan Johar;history;News;Blockbuster hit;Cinema;IndiaThu, 28 Nov 2024 12:50:00 GMTపుష్ప ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో నార్త్ బెల్ట్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా అప్పట్లో చరిత్ర సృష్టించిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. మరికొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాను రీరిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 22వ తేదీన పుష్ప ది రూల్ రీరిలీజ్ అయింది.
 
అదే రోజున షారుఖ్, సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కరణ్ అర్జున్ మూవీ రీరిలీజ్ అయింది. కరణ్ అర్జున్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు కోటి రూపాయలు కాగా పుష్ప ది రైజ్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు కేవలం 70 లక్షల రూపాయలు కావడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే పుష్ప ది రూల్ ఓవర్సీస్ లో బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది. ప్రీ సేల్స్ తోనే ఈ సినిమా అక్కడ చరిత్ర సృష్టిస్తోంది. పుష్ప ది రూల్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ 1000 కోట్ల రూపాయల బొమ్మ అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
 
పుష్ప ది రూల్ మూవీ రష్మిక, శ్రీలీలలకు మంచి పేరును తెచ్చిపెట్టడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కానుండగా 11500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ మూవీ ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ యంగ్ క్రికెటర్ తో అలా చేయాలని ఉంది.. ప్రగ్యా జైస్వాల్ కోరిక మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>