Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sreeleelaeb8c070b-005c-49e9-a508-4f307968cfe8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sreeleelaeb8c070b-005c-49e9-a508-4f307968cfe8-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 ఏ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఈ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా వస్తోంది పుష్ప ది రైజ్‌.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.ఐటెం సాంగ్ అంటేనే హాట్ బ్యూటీస్ అందాల ఆరబోత. నాటుకోడి కూరలా ఘాటుగా ఉండే ఐటెం సాంగ్స్ కోసం మాస్ ఆడియన్స్ తెగ తహతహలాడుతారు. అందులోనూ ఐకాన్ స్sreeleela{#}tara;Mass;Arjun;Allu Arjun;sree;Indian;Hero;Heroine;Success;Audience;Tollywood;Cinema;Director'పుష్ప 2' స్పెషల్ సాంగ్ అందుకే చేశా.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!'పుష్ప 2' స్పెషల్ సాంగ్ అందుకే చేశా.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!sreeleela{#}tara;Mass;Arjun;Allu Arjun;sree;Indian;Hero;Heroine;Success;Audience;Tollywood;Cinema;DirectorThu, 28 Nov 2024 12:40:00 GMTఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 ఏ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఈ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా వస్తోంది పుష్ప ది రైజ్‌.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.ఐటెం సాంగ్ అంటేనే హాట్ బ్యూటీస్ అందాల ఆరబోత. నాటుకోడి కూరలా ఘాటుగా ఉండే ఐటెం సాంగ్స్ కోసం మాస్ ఆడియన్స్ తెగ తహతహలాడుతారు. అందులోనూ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ అంటే ఫ్యాన్స్ కు పునకాలే.మాస్ ఆడియన్స్ కు జాతరే. ఈ క్రేజీ కాంబినేషన్ వస్తున్న ఐటెం సాంగ్ అంటే అంచనాలు తార స్థాయికి చేరుకుంటాయి.అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే వచ్చిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ చార్ట్ బస్టర్ అయ్యింది.ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఐటమ్ సాంగ్ చేసేసింది హీరోయిన్ శ్రీ లీల. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేస్తోంది. పుష్ప రెండవ పార్ట్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను శ్రీ లీల ఇలా చేయడం జరిగింది.
వాస్తవంగా ప్రతి సినిమాలో హీరోయిన్ శ్రీ లీల డ్యాన్స్ అదరగొడుతుంది. సాయి పల్లవికి పోటీగా శ్రీ లీల వస్తున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప సినిమాలో కిస్ కిస్ కిసా అనే ఐటెం సాంగ్ కు స్టెప్పులు వేసింది.మరి ఈ సాంగ్ ఇపుడు ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ తో ఇండియన్ ఛార్ట్స్ లో దూసుకెళ్తుండగా బన్నీ సరసన మెరిసిన శ్రీలీల ఈ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీనితో తాను కిస్సిక్ సాంగ్ ని ఊరికే ఓకే చేయలేదని చెప్పింది. దీనికి ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఈ సాంగ్ మాత్రం ఒక యావరేజ్ సాంగ్ మాత్రం కాదు అనిపించింది అని అందుకే ఓకే చేశాను అని ఈ డాన్సింగ్ డైనమైట్ చెప్పుకొచ్చింది. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ యంగ్ క్రికెటర్ తో అలా చేయాలని ఉంది.. ప్రగ్యా జైస్వాల్ కోరిక మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>