MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-in-front-of-his-wife-vasundhara-what-just-happenedb84dd9fd-4558-4e12-943f-9b7d8d94d78b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-in-front-of-his-wife-vasundhara-what-just-happenedb84dd9fd-4558-4e12-943f-9b7d8d94d78b-415x250-IndiaHerald.jpgభార్యను గౌరవించడం .. ఆమె మాటకు విలువ ఇవ్వడం ప్రతి విషయంలో పెద్దాయన ఎన్టీఆర్ లాగా బాలయ్య ఆచరిస్తారట. బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన హీరోయిన్లను చాలా గౌరవంగా చూస్తారు .. ఇంకా చెప్పాలి అంటే మహిళలంటే బాలయ్యకు ఎనలేని గౌరవం. అయితే ఓ హీరోయిన్ బాలకృష్ణ భార్య వసుంధర ముందే ఆయనకు ముద్దు పెట్టిందట .. అంతేకాదు ఐలవ్యూ కూడా చెప్పిందట. అంత ద‌మ్ము .. ధైర్యం ఎవ‌రికి ..ఏ హీరోయిన్ కు ఉన్నాయ‌నుకుంటున్నారా ? ఆ క‌థ ఏంటో చూద్దాం. Balayya {#}ramya krishnan;Balakrishna;lion;NTR;Heroine;Wife;Tollywood;Cinema;Indiaభార్య వ‌సుంధ‌ర ముందే బాల‌య్య‌కు ముద్దుపెట్టిన హీరోయిన్‌.. అప్పుడేం జ‌రిగిందంటే..!భార్య వ‌సుంధ‌ర ముందే బాల‌య్య‌కు ముద్దుపెట్టిన హీరోయిన్‌.. అప్పుడేం జ‌రిగిందంటే..!Balayya {#}ramya krishnan;Balakrishna;lion;NTR;Heroine;Wife;Tollywood;Cinema;IndiaThu, 28 Nov 2024 12:30:39 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ నట‌సింహంబాలయ్య అంటే చాలా మంది భయపడతారు. కానీ ఆయనలో మంచితనం తెలిస్తే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనే కాదు... బయట కూడా బాల‌య్య‌ సింహం లాగా ఉంటాడు. బయట కూడా చాలా హుందా గా ఉంటారు. బాలయ్య భార్య వసుంధర దగ్గర మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటారట. భార్యను గౌరవించడం .. ఆమె మాటకు విలువ ఇవ్వడం ప్రతి విషయంలో పెద్దాయన ఎన్టీఆర్ లాగా బాలయ్య ఆచరిస్తారట. బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన హీరోయిన్లను చాలా గౌరవంగా చూస్తారు .. ఇంకా చెప్పాలి అంటే మహిళలంటే బాలయ్యకు ఎనలేని గౌరవం. అయితే ఓ హీరోయిన్ బాలకృష్ణ భార్య వసుంధర ముందే ఆయనకు ముద్దు పెట్టిందట .. అంతేకాదు ఐలవ్యూ కూడా చెప్పిందట. అంత ద‌మ్ము .. ధైర్యం ఎవ‌రికి ..ఏ హీరోయిన్ కు ఉన్నాయ‌నుకుంటున్నారా ? ఆ క‌థ ఏంటో చూద్దాం.


బాలయ్య హీరోయిన్లను ఎంతగా గౌరవిస్తారు. అంటే బాలయ్య పక్కన ఎన్నో హిట్ సినిమాలలో నటించినా రోజు అలాంటి వాళ్ళు రాజకీయంగా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకమైన పార్టీలో ఉన్నా కూడా చాలా గౌరవంతో ఉంటారు. మరి ముఖ్యంగా రమ్యకృష్ణ అందరు హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటుంది. షూటింగ్లో బాల‌య్య ని కూడా సరదాగా ఆట పట్టించేదట. ఈ క్రమంలోనే ఓసారి షూటింగ్ టైంలో బాలకృష్ణ భార్య‌ వసుంధర వచ్చారట .. ఆమె రావడం చూసిన రమ్యకృష్ణ షూటింగ్ సెట్లోనే బాలయ్యకు ముద్దు పెట్టి వసుంధర ముందే ఐలవ్యూ చెప్పగా అందరూ షాక్ అయ్యారట. అయితే ఇదంతా రమ్యకృష్ణ సరదాగా చేసిందని తెలుసు కాబట్టి వసుంధర కూడా లైట్ తీసుకున్నారు అట. ఇక బాలయ్య సినిమాలలో చెన్నకేశవరెడ్డి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని వసుంధర గతంలో ఓ సందర్భంలో చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ యంగ్ క్రికెటర్ తో అలా చేయాలని ఉంది.. ప్రగ్యా జైస్వాల్ కోరిక మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>