MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ka-movie-ott-etv-win-november-28bbba95d8-0eca-41f2-a8a2-016703c9d384-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ka-movie-ott-etv-win-november-28bbba95d8-0eca-41f2-a8a2-016703c9d384-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరంకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. క సినిమాతో కిరణ్ అబ్బవరం కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది. ప్రస్తుతం ఈటీటీ విన్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో డాల్బీ విజన్ లో స్ట్రీమింగ్ అవుతున్న తొలి సినిమా క కావడం గమనార్హం. ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా క మూవీ నిలిచింది. ka movie{#}kiran;Success;Cinema;Newsఆ ఓటీటీలో చరిత్ర సృష్టించిన క సినిమా.. ఆ ఘనత సాధించిన తొలి సినిమా!ఆ ఓటీటీలో చరిత్ర సృష్టించిన క సినిమా.. ఆ ఘనత సాధించిన తొలి సినిమా!ka movie{#}kiran;Success;Cinema;NewsThu, 28 Nov 2024 19:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరంకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. క సినిమాతో కిరణ్ అబ్బవరం కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టింది. ప్రస్తుతం ఈటీటీ విన్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో డాల్బీ విజన్ లో స్ట్రీమింగ్ అవుతున్న తొలి సినిమా క కావడం గమనార్హం. ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా క మూవీ నిలిచింది.
 
అదే సమయంలో ఈటీవీ విన్ ల్యాప్ టాప్ లో ఈ సినిమాను చూసే సదుపాయం కల్పించకపోవడం వల్ల ఈ సినిమా పైరసీ బారిన పడలేదు. ప్రముఖ ఓటీటీల సినిమాలను సైతం రిలీజ్ రోజునే పైరసీ సైట్లలో పెడుతున్న సంస్థలు ఈ సినిమాను మాత్రం టచ్ లేకపోవడం గమనార్హం. క సినిమా సీక్వెల్ ను సైతం వేగంగా మొదలుపెట్టి ఈ సినిమాతో మేకర్స్ సక్సెస్ సాధిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. క సినిమా సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది. క సీక్వెల్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. క సీక్వెల్ లో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. క సినిమా ఇతర భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే చెప్పాలి.
 
ఇక్కడ ప్రమోషన్స్ చేసిన స్థాయిలో ఇతర భాషల్లో ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. క సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచిన సినిమాలలో ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కిరణ్ అబ్బవరం ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. కిరణ్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరంను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంది సామీ ఇది...పుష్ప అన్ని గంటలు కూర్చోబెడతాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>