MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-608c8245-6bee-4c79-910b-37ac5674aefa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-608c8245-6bee-4c79-910b-37ac5674aefa-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను ఆమె పంచుకుంటున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధితో ఇప్పటికీ బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ షో గురించి సమంత షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమంత మాట్లాడుతూ నేను కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో శరీరం నీరసంగా ఉన్నట్టు అనిపించిందని చెప్పుకొచ్చారు. samantha{#}Coffee;sam;Sam Mendes;Fidaa;Karan Johar;Samantha;kushi;Kushi;Heroineఆ షోలోనే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!ఆ షోలోనే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!samantha{#}Coffee;sam;Sam Mendes;Fidaa;Karan Johar;Samantha;kushi;Kushi;HeroineWed, 27 Nov 2024 11:08:00 GMTస్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను ఆమె పంచుకుంటున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధితో ఇప్పటికీ బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ షో గురించి సమంత షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమంత మాట్లాడుతూ నేను కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో శరీరం నీరసంగా ఉన్నట్టు అనిపించిందని చెప్పుకొచ్చారు.
 
టాక్ షోలో పాల్గొనే సమయానికి నాకు ఓపిక లేదని అయినప్పటికీ నేను ఆ షోను పూర్తి చేసి వచ్చానని ఆమె కామెంట్లు చేశారు. ఆ షోలో తాను ఎంతో ప్రశాంతంగా ఉన్నానని కరణ్ జోహార్ కు చెప్పానని సామ్ వెల్లడించారు. కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టాలని ఫీలవుతున్నానని చెప్పానని ఆమె అన్నారు. ఆ షో పూర్తైన మరుసటి రోజు తాను ఖుషి షూటింగ్ కు వెళ్లానని సమంత కామెంట్లు చేశారు.
 
ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని నీరసంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. శరీరమంతా షట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయిందని సమంత వెల్లడించారు. అప్పటినుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని ఆమె తెలిపారు. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదని సమంత పేర్కొన్నారు. 2022 సంవత్సరంలో సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడం జరిగింది.
 
సమంత మయోసైటిస్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని కెరీర్ పరంగా మరికొన్ని విజయాలను ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా సామ్ లుక్స్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సమంత రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. సమంత కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌పై ఫోక‌స్ త‌గ్గిస్తోన్న సీనియ‌ర్ బ్యూటీస్‌... షాకింగ్ ట్విస్ట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>