MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kissik-song1fa3f800-278f-40d1-beb7-33d3f2a9dace-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kissik-song1fa3f800-278f-40d1-beb7-33d3f2a9dace-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల కూడా కనిపించబోతుంది. ఇక సుకుమార్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ Kissik song{#}Beautiful;Allu Arjun;rashmika mandanna;sukumar;sree;December;Success;Cinemaకిస్సిక్ సాంగ్ పాడింది ఎవరో తెలుసా.. సోషల్ మీడియా నుండి ఈ స్థాయికి..?కిస్సిక్ సాంగ్ పాడింది ఎవరో తెలుసా.. సోషల్ మీడియా నుండి ఈ స్థాయికి..?Kissik song{#}Beautiful;Allu Arjun;rashmika mandanna;sukumar;sree;December;Success;CinemaWed, 27 Nov 2024 14:15:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల కూడా కనిపించబోతుంది.

ఇక సుకుమార్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కి ఏ స్థాయికి క్రేజ్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా నుండి వస్తున్న ఐటమ్ సాంగ్ కావడంతో ఈ సాంగ్ విడుదలకు ముందు నుండే ఈ మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సాంగ్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ సినిమాలలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. మరి ప్రస్తుతం యూత్ ను ఒక ఊపు ఊపుతున్న ఈ సాంగ్ ను పాడింది ఎవరో తెలుసా .? ఆమె పేరు శుబ్లాషిని. ఈమెది తమిళనాడు. 

ఈమె మొదట్లో సంతగా ఆల్బమ్స్ చేస్తూ వాటిని ఇన్ స్టా పోస్ట్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఈమెకు మెల్ల మెల్లగా అవకాశాలు పెరిగాయి. తాజాగా ఈమె పుష్ప పార్ట్ 2 సినిమాలోని కిస్సిక్ అంటూ సాగే ఐటమ్ పాటను పాడింది. దీనికి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇక పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ కావడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ కళ్యాణ్ ను కంట్రోల్ చేసే ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>