MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinsba330663-2e33-44e3-960c-145c91e61870-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinsba330663-2e33-44e3-960c-145c91e61870-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన వారిలో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ చూపిన వారు ఉన్నారు. అలా ఇంట్రెస్ట్ చూపిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే హిందీ సినీ పరిశ్రమలో సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన కొంత మంది గురించి తెలుసుకుందాం. తాప్సి : ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత నుండి ఈమెకHeroins{#}manchu manoj kumar;Jhummandi Nadham;Tapsee Pannu;mahesh babu;BEAUTY;varun tej;Industries;Telugu;Hindi;bollywood;Naga Chaitanya;Cinema;Successతెలుగును వీడారు.. హిందీలో స్టార్స్ అయ్యారు.. ఆ క్రేజీ బ్యూటీస్ విరే..?తెలుగును వీడారు.. హిందీలో స్టార్స్ అయ్యారు.. ఆ క్రేజీ బ్యూటీస్ విరే..?Heroins{#}manchu manoj kumar;Jhummandi Nadham;Tapsee Pannu;mahesh babu;BEAUTY;varun tej;Industries;Telugu;Hindi;bollywood;Naga Chaitanya;Cinema;SuccessTue, 26 Nov 2024 18:39:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన వారిలో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ చూపిన వారు ఉన్నారు. అలా ఇంట్రెస్ట్ చూపిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే హిందీ సినీ పరిశ్రమలో సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన కొంత మంది గురించి తెలుసుకుందాం.

తాప్సి : ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. అలా అనేక సినిమాలలో నటించి మంచి క్రేజ్ ఉన్న నటిగా తెలుగులో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక అక్కడ ఈమెకు మంచి సినిమా అవకాశాలు దక్కడం , అవి మంచి విజయాలను సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికి కూడా తాప్సి హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

కృతి సనన్ : ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా రూపొందిన 1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా రూపొందిన దోచేయ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక అక్కడ అనేక సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తుంది.

దిశా పటాని : వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>