MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-anasuya264e7953-8950-4f0f-aa05-34e9bc079267-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-anasuya264e7953-8950-4f0f-aa05-34e9bc079267-415x250-IndiaHerald.jpg అనసూయ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చిన్నతనం నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వెళ్లాలని ఎంతో ఆశపడుతూ ఉండేది. అయితే అనసూయ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఆమె కుటుంబం ఉండేది. ఎలాగైనా తన కోరికను నెరవేర్చుకోవాలని సినిమాల్లో తనని తాను చూసుకోవాలని కోరిక అనసూయకు ఎక్కువగా ఉండేది. అయితే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. Anasuya{#}Kshanam;jeevitha rajaseskhar;anasuya bharadwaj;Anasuya;Ishtam;naga;BEAUTY;Rangasthalam;Akkineni Nagarjuna;Husband;Jr NTR;Tollywood;Hero;Director;Cinema;Indiaటాలీవుడ్ హాట్ యాంక‌ర్‌ అనసూయకు .. ఆ స్టార్ హీరోకు మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ ఇదే..!టాలీవుడ్ హాట్ యాంక‌ర్‌ అనసూయకు .. ఆ స్టార్ హీరోకు మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ ఇదే..!Anasuya{#}Kshanam;jeevitha rajaseskhar;anasuya bharadwaj;Anasuya;Ishtam;naga;BEAUTY;Rangasthalam;Akkineni Nagarjuna;Husband;Jr NTR;Tollywood;Hero;Director;Cinema;IndiaTue, 26 Nov 2024 13:34:00 GMTమన బుల్లితెరపై హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ యాంకర్‌ల‌లో క్రేజీ బ్యూటీ అనసూయ కూడా ఒకరు.. తన అందం హాట్ షో తో బుల్లితెరపై స్టార్ యాంకర్ చెలరేగిపోయిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ యాంకరింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చింది. అనసూయ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చిన్నతనం నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వెళ్లాలని ఎంతో ఆశపడుతూ ఉండేది. అయితే అనసూయ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఆమె కుటుంబం ఉండేది. ఎలాగైనా తన కోరికను నెరవేర్చుకోవాలని సినిమాల్లో తనని తాను చూసుకోవాలని కోరిక అనసూయకు ఎక్కువగా ఉండేది. అయితే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.


అయితే ఆ సినిమాలో నటించినందుకు అనసూయకు  మంచి గుర్తింపు రానప్పటికీ.. ఆమె స్నేహితులు ఆమెను ప్రోత్సహించడంతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంది .. అయితే ఇక్కడ అనసూయ సినిమాల్లోకి వెళ్ళటం ఆమె కుటుంబానికి అసలు ఇష్టం లేదు .. అనసూయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది .. బ్రాహ్మణ కుటుంబం అంటే ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి అనసూయ తన కుటుంబాన్ని ఎదిరించి తన భర్త సహాయంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అలా యాంకర్ గా, హీరోయిన్గా , క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా , పుష్ప సినిమాతో పాన్ ఇండియా వెల‌న్‌ గా కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అనసూయకు సినిమాల్లో అవకాశాలు రావడానికి మాత్రం కారణం ఓ స్టార్ హీరో అంటూ తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. ఇంత‌కి ఆ హీరో ఎవరు ఎందుకు అనసూయకు ఇంత పెద్ద సాయం చేశాడు అనేది ఇక్కడ చూద్దాం.


అనసూయకు ఇన్ని అవకాశాలు రావడానికి ముఖ్య కారణం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునట .. అనసూయకు నాగార్జునకు సంబంధం ఏంటో ఇప్పుడు ఇక్క‌డ‌ చూద్దాం .. ఓ రోజు అనసూయడైరెక్టర్ తో నాగార్జున దగ్గరికి సినిమా ఛాన్స్ కోసం వచ్చిందట .. ఇక దాంతో అప్పుడే నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం అనసూయ కి ఇచ్చారట .. ఆ పాత్ర అనసూయ కి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది .. ఆ తర్వాత క్షణం , రంగస్థలం వంటి పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ విధంగా యాంకర్ అనసూయ కి నాగార్జున మధ్య మంచి స్థానిహిత్యం ఏర్పడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అభిమానులకి బిగ్ స్వీట్ సర్ ప్రైజ్.. మహేశ్ సినిమా సినిమాలో ఏకంగా 10 మంది..రాజమౌళి ప్లానింగ్ కెవ్వు కేక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>