PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apgoveranment-amaravathi-d47f74b3-3fbd-4e02-a82c-3709d0c59f33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apgoveranment-amaravathi-d47f74b3-3fbd-4e02-a82c-3709d0c59f33-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజధాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అన్నట్లుగా తెలియజేసింది.. మరి అమరావతి డెవలప్మెంట్ కోసం వాటి డబ్బులు అది ఎలా సంపాదించుకుంటుంది.. సెల్ఫ్ మేట్ ప్రాజెక్టు అన్నట్లుగా గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా అమరావతికి రూపం రావాలి అంటే 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొంతమేరకు ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పడుతుంది. నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఒక నగరం మాది రూపు మార్చుకోవచ్చట. ఒక మంగళగిరి, లేకపోతే బెజవాడ స్థాయి లుక్ లో నిర్మించుకోవచAPGOVERANMENT;AMARAVATHI;{#}Germany;Amaravati;Andhra Pradesh;Government;News;central government;Capitalఅమరావతి రాజధాని కోసం మళ్లీ అప్పు.. ఈసారి ఏకంగా..?అమరావతి రాజధాని కోసం మళ్లీ అప్పు.. ఈసారి ఏకంగా..?APGOVERANMENT;AMARAVATHI;{#}Germany;Amaravati;Andhra Pradesh;Government;News;central government;CapitalTue, 26 Nov 2024 18:49:00 GMTఆంధ్రప్రదేశ్ రాజధాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అన్నట్లుగా తెలియజేసింది.. మరి అమరావతి డెవలప్మెంట్ కోసం వాటి డబ్బులు అది ఎలా సంపాదించుకుంటుంది.. సెల్ఫ్ మేట్ ప్రాజెక్టు అన్నట్లుగా గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా అమరావతికి రూపం రావాలి అంటే 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొంతమేరకు ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పడుతుంది. నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఒక నగరం మాది రూపు మార్చుకోవచ్చట. ఒక మంగళగిరి, లేకపోతే బెజవాడ స్థాయి లుక్ లో నిర్మించుకోవచ్చట.



అప్పట్లో అలాంటిది ఏమీ లేదు రాజధాని అమరావతికి సెల్ఫిమెట్ ప్రాజెక్ట్ అని... ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్లు.. హక్కో నుంచి 11 వేల కోట్లు మొత్తం 26 వేల కోట్లు అయింది.. అయితే ఇప్పుడు తాజాగా అమరావతికి కొత్త ఊపు అంటూ ఏపీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఏంటయ్యా ఆ కొత్త ఊపు స్పెషాలిటీ అంటే.. ఏపీ రాజధాని నిర్మాణానికి మరో 16 వేల కోట్ల రూపాయలు రుణం అంటూ ముందుకొచ్చినటువంటి హక్కో ముందుకు వచ్చిన జర్మనీ బ్యాంక్ కెఎఫ్ డబ్ల్యు.. దీంతో మొత్తం మీద ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చవుతుంది.


అప్పులతోనే ఆరంభమైన రాష్ట్రానికి అప్పులతోనే రాజధాని కూడా ఉంటుందని పలువురు విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.. అయితే ఈ అప్పులను తీర్చడానికి ఎన్నేళ్లు అవుతుందనే విషయం చెప్పడం కష్టమేనని నిపుణులు తెలుపుతున్నారు.. ఈ అప్పులకు సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి.. రెగ్యులర్ ఎఫ్ ఆర్ బి ఎం  రూపంలో కాకుండా  చూపించడానికి  కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడమే ఇక్కడ కీలకమైన పాయింట్ అన్నట్లుగా పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్పులలో ఉందని తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మించడానికి మరి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>