MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros64382b82-d923-43dd-962e-485210920499-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros64382b82-d923-43dd-962e-485210920499-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు విడుదల అయిన తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ లో రిలీజ్ అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 సాంగ్స్ ఏవో తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నుండి కిసిక్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ దక్కాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షTollywood heros{#}parasuram;choudary actor;keerthi suresh;Kiara Advani;mahesh babu;Janhvi Kapoor;sukumar;Pawan Kalyan;Research and Analysis Wing;NTR;koratala siva;trivikram srinivas;GEUM;shankar;Guntur;sree;Masala;Telugu;rashmika mandanna;Allu Arjun;Cinema24 గంటలు హైయెస్ట్ వ్యూస్ను సాధించిన టాప్ 5 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ ఇవే..?24 గంటలు హైయెస్ట్ వ్యూస్ను సాధించిన టాప్ 5 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ ఇవే..?Tollywood heros{#}parasuram;choudary actor;keerthi suresh;Kiara Advani;mahesh babu;Janhvi Kapoor;sukumar;Pawan Kalyan;Research and Analysis Wing;NTR;koratala siva;trivikram srinivas;GEUM;shankar;Guntur;sree;Masala;Telugu;rashmika mandanna;Allu Arjun;CinemaTue, 26 Nov 2024 15:03:00 GMTఇప్పటి వరకు విడుదల అయి న తెలుగు లిరిక ల్ వీడియో సాంగ్స్ లో రిలీజ్ అయిన 24 గంటల్లో అత్యధి క వ్యూస్ ను సాధించిన టాప్ 5 సాంగ్స్ ఏవో తెలుసు కుందాం .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నుండి కిసిక్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా అంటూ సాగే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ మూవీలోని రా మచ్చా సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 16.44 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 16.38 మిలియన్ వ్యూస్ దక్కాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ లోని చట్టమల్లే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 15.68 మిలియన్ వ్యూస్ దక్కాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రేకప్ నిజమే.. జీవితంలో పెళ్లి చేసుకోను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>