MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya3f7495de-74c7-4cfe-bb4b-a3f22707f5bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya3f7495de-74c7-4cfe-bb4b-a3f22707f5bd-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ కనిపించనుండగా ... ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... హిందీ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్Balayya{#}pragya jaiswal;urvashi;Mass;sithara;Balakrishna;naga;Event;Makar Sakranti;January;producer;Producer;Hindi;Hero;thaman s;Cinemaడాకు మహారాజ్ : ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా.. పెద్ద ప్లాన్ వేసిన నిర్మాత..?డాకు మహారాజ్ : ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా.. పెద్ద ప్లాన్ వేసిన నిర్మాత..?Balayya{#}pragya jaiswal;urvashi;Mass;sithara;Balakrishna;naga;Event;Makar Sakranti;January;producer;Producer;Hindi;Hero;thaman s;CinemaTue, 26 Nov 2024 19:18:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ కనిపించనుండగా ... ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... హిందీ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు   మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని వీడియోలను మేకర్స్ విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ ఎత్తున అమరావతిలో చేయాలి అని ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ ప్లాన్ చేస్తున్నట్లు అన్ని సెట్ అయితే మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ వారు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి డాకు మహారాజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>