MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/renudesai3293f209-d324-490d-8c09-dedde8853af2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/renudesai3293f209-d324-490d-8c09-dedde8853af2-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జానీ, బద్రి వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల ఆద్య, అకిరా నందన్ బాధ్యతలను చూసుకుంటుంది.అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె టైగర్ నాగేశ్వరావు మూవీతrenudesai{#}Badri;Akira Nandhan;renu desai;dharma;Andhra Pradesh;Husband;kalyan;marriage;Wifeపవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనేనంటూ ట్విస్ట్ ఇచ్చిన మాజీ భార్య.!పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనేనంటూ ట్విస్ట్ ఇచ్చిన మాజీ భార్య.!renudesai{#}Badri;Akira Nandhan;renu desai;dharma;Andhra Pradesh;Husband;kalyan;marriage;WifeTue, 26 Nov 2024 10:30:00 GMTపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జానీ, బద్రి వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల ఆద్య, అకిరా నందన్ బాధ్యతలను చూసుకుంటుంది.అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె టైగర్ నాగేశ్వరావు మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. దాదాపు మళ్లీ ఏడాది తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ  పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇదిలావుండగా పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతుంది. 

అయితే పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. కాగా మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ ఫాలో అవుతుంది.ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. ఏ విషయంలో అంటేఅదే సనాతన ధర్మ పరిరక్షణ. ఎన్నికల్లో విజయం అనంతరం పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మికత రెట్టింపు అయ్యింది. సనాతన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చిన సంగతి తేలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల రేణు దేశాయ్ తల్లి కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతాపం ప్రకటించారు. చాలా మంది RIP , రెస్ట్ ఇన్ పీస్ అని, కామెంట్స్ పెట్టారట. అది సబబు కాదని ఆమె అంటున్నారు. ఓం శాంతి, సద్గతి అని కామెంట్ చేయాలట. అదే మన సనాతన ధర్మం అట. పండితులను అడిగితే ఆమెకు ఈ విషయం చెప్పారట. కాబట్టి ఇకపై సంతాపం ప్రకటించడానికి RIP అనే పదం వాడకండని ఆమె సూచించారు.ఈ క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణలో మాజీ భర్త పవన్ కళ్యాణ్ ని రేణు దేశాయ్ ఫాలో అవుతుంది. ఆయన అడుగుజాడల్లో నడుస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనుష్క కారణంగా బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>