MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa97ed2165-a54e-4a99-966d-7477bd5bbc66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa97ed2165-a54e-4a99-966d-7477bd5bbc66-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన స్థాయిలో కలెక్షన్లను వసూలు వస్తున్నాయి. ఆఖరుగా ఈ నటుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది భాAa{#}venkat prabhu;Whistle;Joseph Vijay;Arjun;rashmika mandanna;sukumar;Tollywood;Industry;Hero;Allu Arjun;Cinemaతమిళ స్టార్ హీరోయిన్ కోలుకోనివ్వకుండా చేస్తున్న బన్నీ.. మరి అలాంటి రికార్డ్..?తమిళ స్టార్ హీరోయిన్ కోలుకోనివ్వకుండా చేస్తున్న బన్నీ.. మరి అలాంటి రికార్డ్..?Aa{#}venkat prabhu;Whistle;Joseph Vijay;Arjun;rashmika mandanna;sukumar;Tollywood;Industry;Hero;Allu Arjun;CinemaTue, 26 Nov 2024 18:50:00 GMTతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన స్థాయిలో కలెక్షన్లను వసూలు వస్తున్నాయి. ఆఖరుగా ఈ నటుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది భావించారు.

కానీ ఈ మూవీ భారీ కలక్షన్లను వసూలు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం వరకు సౌత్ ఇండస్ట్రీ నుండి విడుదల అయిన లిరికల్ వీడియో సాంగ్లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న టాప్ 2 సాంగ్స్ విజయ్ హీరోగా రూపొందిన సినిమాలలోని విజిల్ పుడు సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 24.88 మిలియన్ న్యూస్ తో మొదటి స్థానంలోనూ , అరబిక్ కుత్తు సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 23.77 మిలియన్ వ్యూస్ తో మొదటి రెండు స్థానాలలో కొనసాగాయి.

ఇక ఈ రెండు పాటలను రికార్డులను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వెనక్కి నెట్టేసాడు. ప్రస్తుతం ఈయన పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుండి తాజాగా కిసిక్ అంటూ సాగే ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాట 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ను సాధించి తలపతి విజయ్ సినిమాల పేరు మీద ఉన్న రికార్డులను క్రాస్ చేసి మొదటి స్థానంలోకి అల్లు అర్జున్ వచ్చేసాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పూర్తయిన పుష్ప ప్రయాణం.. ఐదేళ్లు పట్టింది.. పార్ట్ 2 తో మూవీ యూనిట్ కి ఆనందం దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>