MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli113cbc32-9cd4-497f-891b-078dacc160d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli113cbc32-9cd4-497f-891b-078dacc160d7-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఆ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా SSMB 29 ని కూడా పెట్టారు .. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తిచేసి సంక్రాంతి తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి టీం ఒక అంచనాకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ తో పాటు మహేష్ బాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇక రాజమౌళి - మహేష్ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన వారంతా ఈ ప్రాజెక్టు పనుల్లోనే బిజీగా ఉన్నారు. అవసరం మేర వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ , విలన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. Rajamouli{#}Makar Sakranti;Hollywood;Red chilly powder;Yevaru;Rajamouli;March;CBN;January;mahesh babu;Heroine;Cinemaఅభిమానులకు షాక్ ఇస్తున్న రాజమౌళి.. మహేష్ సినిమా మార్చి కెళ్తుందా..?అభిమానులకు షాక్ ఇస్తున్న రాజమౌళి.. మహేష్ సినిమా మార్చి కెళ్తుందా..?Rajamouli{#}Makar Sakranti;Hollywood;Red chilly powder;Yevaru;Rajamouli;March;CBN;January;mahesh babu;Heroine;CinemaMon, 25 Nov 2024 12:25:00 GMTమహేష్ బాబు గుంటూరు కారం తర్వాత తన తర్వాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా SSMB 29 ని కూడా పెట్టారు .. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తిచేసి సంక్రాంతి తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి టీం ఒక అంచనాకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ తో పాటు మహేష్ బాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇక రాజమౌళి - మహేష్ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన వారంతా ఈ ప్రాజెక్టు పనుల్లోనే బిజీగా ఉన్నారు. అవసరం మేర వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ , విలన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.


పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. అందులో భాగంగా ఆర్ రీచ్ ఉండేలా హాలీవుడ్ భామనే హీరోయిన్గా పెట్టాలని ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ  రానుంది . అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రణాళిక అంతా రాజమౌళి అనుకున్న ప్రకారమే నడుస్తుంది. అయితే ఆయన వద్ద మరో ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంది. ప్లాన్ ఏ వర్క్ అవుట్ కాకపోతే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేలా ముందుగానే అన్నిటికి సిద్ధంగా ఉంచుతారు. ఇందులో భాగంగా షూటింగ్ జనవరి 15 తర్వాత మొదలు కాకపోతే మార్చ్ లో మొదలు పెట్టాలని మరో ప్లాన్ గా ముందుకు వెళ్తున్నట్లు  తెలుస్తుంది.


మహేష్ కూడా జనవరి 15 తర్వాత ఎలాంటి ఇష్యూ లేకుండా షూటింగ్ కోసం డేట్లు కేటాయించగలిగితే రాజమౌళి ప్లానింగ్ ప్రకారం షూటింగ్ కి వెళతారట. లేదంటే మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడదామని మరో ఆప్షన్ మహేష్ బాబు ముందు ఉంచినట్లు తెలుస్తుంది. దీనిపట్టి మహేష్ కి కూడా కొంత వెసులు బాటు ఇచ్చారని కూడా అంటున్నారు ..మ‌హేష్ కి వెకేష‌న్లు ఏవైనా ఉన్నా జ‌న‌వ‌రి 15 లోపు ముగించుకోవాలి. లేదంటే? మార్చి లోగా ముగించాలి. ఆ త‌ర్వాత పూర్తిగా రాజ‌మౌళికి మ‌హేష్ స‌రెండ‌ర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్క‌సారి షూట్ ప్రారంభ‌మైన త‌ర్వాత రాజ‌మౌళి హీరోని బ‌య‌ట‌కు వదిలే ప‌రిస్థితి ఉండ‌దు. ముగించే వ‌ర‌కూ బాండ్ అయి ప‌ని చేయాల్సిందే. అందుకే రాజ‌మౌళి ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>