MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/-pawan-kalyaned666092-7235-4249-b58b-ff007dcc849c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/-pawan-kalyaned666092-7235-4249-b58b-ff007dcc849c-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సహాయంతో హీరోగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్... ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ తరుణంలోనే... పవర్ స్టార్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్. దీంతో మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ లో... చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. pawan kalyan{#}renu desai;kalyan;Pawan Kalyan;Yevaru;Chiranjeevi;Andhra Pradesh;Telangana Chief Minister;Tollywood;marriage3 పెళ్లిళ్లు, ఇద్దరికి విడాకులు..పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ లో చెరగని మచ్చలు ?3 పెళ్లిళ్లు, ఇద్దరికి విడాకులు..పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ లో చెరగని మచ్చలు ?pawan kalyan{#}renu desai;kalyan;Pawan Kalyan;Yevaru;Chiranjeevi;Andhra Pradesh;Telangana Chief Minister;Tollywood;marriageMon, 25 Nov 2024 09:54:00 GMT
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సహాయంతో హీరోగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్... ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ తరుణంలోనే... పవర్ స్టార్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్. దీంతో మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.  అయితే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ లో... చాలా విమర్శలను ఎదుర్కొన్నారు.

 

ముఖ్యంగా ఆయన కెరీర్ లో మూడు పెళ్లిళ్లు అనే మచ్చ... ఎవరు తొలగించలేరు. ఆయన కెరీర్ లో ఇది.. ఎప్పుడు వేధించే సమస్య.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1997 లోనే పెళ్లి చేసుకున్నాడు. నందిని అనే అమ్మాయిని... వివాహమాడాడు పవన్ కళ్యాణ్. ఈ జంట 1997 నుంచి 2008 వరకు.. కలిసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ జంట విడిపోయింది. ఆ సమయంలో నందినికి... దాదాపు 5 కోట్లు ఇచ్చాడట పవన్ కళ్యాణ్.

 

ఇక నందిని కి విడాకులు ఇచ్చిన తర్వాత... రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. నందినీకి విడాకులు ఇచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ఆ నేపథ్యంలోనే రేణు దేశాయ్ తో చాలా సినిమాలు కూడా చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో... రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ పెళ్లి కూడా చేసుకున్నారు.2009 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.


రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ కు ఇద్దరు జన్మించిన తర్వాత విడిపోయారు. 2012లో రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత... రహస్యంగా రష్యాకు చెందిన  అన్నా లెజనేవా ను పెళ్లి చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తీన్మార్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఆ సమయంలోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. తరచూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పూనం కౌర్ కూడా... నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. తనను వాడుకొని వదిలేసారని పోస్ట్లు పెడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తాళి కట్టిన భర్తకే షాక్ ఇచ్చిన ఐశ్వర్యా.. దెబ్బకు ఫ్యుజులు అవుట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>