PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cmrevanthfef05724-aefa-404f-9935-553853566256-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cmrevanthfef05724-aefa-404f-9935-553853566256-415x250-IndiaHerald.jpgతెలంగాణకు అదానీ ఇచ్చిన నిధులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అదానీ అంశంపై చర్చ జరుగుతుండడంతో సీఎం రేవంత్ ఈ విషయంపై స్పందించారు.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎంతో మంది నిధులు ఇచ్చారు. అలాగే స్కిల్ యూనివర్సిటీకి అదానీ కూడా నిధులు ఇచ్చారు. అదానీకే కాదు ఏ సంస్థకైనా రాజ్యాంగ బద్ధంగా పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉందని సీఎం రేవంత్ తెలిపారు. గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై దుమారం చెలరేగుతోంది.అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకcmrevanth{#}Uttam Kumar Reddy Nalamada;Narendra Modi;Letter;Telangana;Reddy;Bharatiya Janata Party;central government;CM;Loksabha;Minister;Delhi;Indiaఅదానీ ఇచ్చే విరాళంపై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..!అదానీ ఇచ్చే విరాళంపై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..!cmrevanth{#}Uttam Kumar Reddy Nalamada;Narendra Modi;Letter;Telangana;Reddy;Bharatiya Janata Party;central government;CM;Loksabha;Minister;Delhi;IndiaMon, 25 Nov 2024 19:53:59 GMTతెలంగాణకు అదానీ ఇచ్చిన నిధులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అదానీ అంశంపై చర్చ జరుగుతుండడంతో సీఎం రేవంత్ ఈ విషయంపై స్పందించారు.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎంతో మంది నిధులు ఇచ్చారు. అలాగే స్కిల్ యూనివర్సిటీకి అదానీ కూడా నిధులు ఇచ్చారు. అదానీకే కాదు ఏ సంస్థకైనా రాజ్యాంగ బద్ధంగా పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉందని సీఎం రేవంత్ తెలిపారు. గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై దుమారం చెలరేగుతోంది.అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవాలని అదానీకి లేఖ రాశాం. అదానీ వివాదంపై తెలంగాణకు సంబంధం లేదు. అదానీ నిధులు తెలంగాణకు వద్దు. అదానీ తన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు' అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.

నేను మంత్రి వర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లడం లేదు. ఓంబిర్లా కుమార్తె వివాహం నేపథ్యంలో నేను, reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాం. దీంతో రాజకీయానికి సంబంధం లేదు. రేపు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో సమావేశమవుతాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రేపు కార్యాచరణ నిర్ణయించుకుంటాం. రాష్ట్రంలో ఎయిర్‌పోర్ట్, మరిన్ని విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. రేపు కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తాం.కొందరిని మోదీ ముందు మోకరిళ్లడానికి ఢిల్లీ వెళ్లడం లేదు. వారిలా కేసుల నుంచి తప్పించుకోవడానికో మేము ఢిల్లీ వెళ్లడం లేదు. గత పదేళ్లలో రాష్ట్రానికి వేల కోట్ల అన్యాయం జరిగింది. ఈ నిధులను మేము తిరిగి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇది బీజేపీ ఖజానా నుంచి రాష్ట్రానికి ఇవ్వడం లేదు. కేంద్ర ఖజానా నుంచి ఈ నిధులు రాష్ట్రానికి నిధులు ఇస్తారు. రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవడానికి ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తున్నాం. ఈ విషయాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్‌లో పడుకుంటే నిధులు రావు. ఎలా అయినా ఢిల్లీ నుంచి నిధులు రాష్ట్రానికి తెచ్చుకుంటాం.' అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్న ఆర్జీవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>