PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pushpa-2d08377db-f57d-4151-bafb-5e153adb665c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pushpa-2d08377db-f57d-4151-bafb-5e153adb665c-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో.. పుష్ప రెండవ భాగం పైన.. ఏపీ మాజీ మంత్రి వైసిపి కీలక నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమాను ఆపడం ఎవరి తరం కాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు. తాజాగా మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడాలి. ఈ సందర్భంగా ఎవరు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రస్తావించారు. పుష్ప సినిమాను ఆపేతరం ఎవరికీ కాదన్నారు. pushpa 2{#}Janasena;TDP;Yevaru;kalyan;YCP;Telangana Chief Minister;Assembly;Andhra Pradesh;Minister;Jr NTR;Allu Arjun;Arjun;Cinemaమెగా కుటుంబానికి అంబటి వార్నింగ్.. పుష్ప 2 ను ఆపే దమ్ము మీకు లేదు?మెగా కుటుంబానికి అంబటి వార్నింగ్.. పుష్ప 2 ను ఆపే దమ్ము మీకు లేదు?pushpa 2{#}Janasena;TDP;Yevaru;kalyan;YCP;Telangana Chief Minister;Assembly;Andhra Pradesh;Minister;Jr NTR;Allu Arjun;Arjun;CinemaMon, 25 Nov 2024 17:54:00 GMTఅల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో.. పుష్ప రెండవ భాగం పైన.. ఏపీ మాజీ మంత్రి వైసిపి కీలక నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమాను ఆపడం ఎవరి తరం కాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంబటి రాంబాబు. తాజాగా మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడాలి. ఈ సందర్భంగా ఎవరు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రస్తావించారు. పుష్ప సినిమాను ఆపేతరం ఎవరికీ కాదన్నారు.


అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై   వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అంబటి రాంబాబు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై ఎంత దుష్ప్రచారం చేసినా కూడా...దాన్ని చూడకుండా ఎవడు ఆపలేదని... కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.  గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను కూడా ఆపాలని...చాలా ప్రయత్నాలు చేశారని టిడిపి నేతలపై మండిపడ్డారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎవరు ఆపలేదన్నారు.


అందరినీ తలదన్నే విధంగా అల్లు అర్జున్ వెళ్లడంతో...కొంతమంది కుల్లుకుంటున్నారని... మెగా కుటుంబాన్ని ఉద్దేశించి కూడా అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.  అయితే...  పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో..అంబటి రాంబాబు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.   మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో... అల్లు అర్జున్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మండిపడుతున్నారు. అతన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో...పోస్టులు కూడా పెడుతున్నారు.  కొంతమంది జనసేన నాయకులు అయితే... అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలిచేందుకు అంబటి రాంబాబు రంగంలోకి దిగాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్న ఆర్జీవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>