MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasadbea61070-edeb-4675-90cc-610eb41e2c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasadbea61070-edeb-4675-90cc-610eb41e2c53-415x250-IndiaHerald.jpg రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న డి ఎస్ పి.. టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో పనిచేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీప్రసాద్ క్రేజ్ తగ్గుతూ వస్తుంది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డిఎస్పి... ఆ సినిమా తర్వాత ఆయన దగ్గరనుంచి ప్రేక్షకులకు గుర్తుండిపోయే సరైన మ్యూజిక్ ఆల్బమ్ అయితే రాలేదు. ఇప్పుడు వస్తున్న పుష్ప2 సినిమాకు కూడా కొన్ని అనుకోని కారణాలవల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.. ఇక దాంతో పుష్ప 2కు తమన్ సామ్ CSలు మ్devi sri prasad{#}surya sivakumar;thaman s;Darsakudu;devi sri prasad;Director;Tamil;Kollywood;India;Tollywood;Cinema;Newsరాక్ స్టార్ దేవిశ్రీ కెరీర్ క్లోజ్.. దెబ్బ మీద దెబ్బకు కారణం ఇదే..!రాక్ స్టార్ దేవిశ్రీ కెరీర్ క్లోజ్.. దెబ్బ మీద దెబ్బకు కారణం ఇదే..!devi sri prasad{#}surya sivakumar;thaman s;Darsakudu;devi sri prasad;Director;Tamil;Kollywood;India;Tollywood;Cinema;NewsMon, 25 Nov 2024 12:57:00 GMT( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ అగ్ర మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు .. రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న డి ఎస్ పి.. టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో పనిచేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీప్రసాద్ క్రేజ్ తగ్గుతూ వస్తుంది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డిఎస్పి... ఆ సినిమా తర్వాత ఆయన దగ్గరనుంచి ప్రేక్షకులకు గుర్తుండిపోయే సరైన మ్యూజిక్ ఆల్బమ్ అయితే రాలేదు. ఇప్పుడు వస్తున్న పుష్ప2 సినిమాకు కూడా కొన్ని అనుకోని కారణాలవల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.. ఇక దాంతో పుష్ప 2కు తమన్ సామ్ CSలు మ్యూజిక్ చేశారు.


టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా దేవిశ్రీకి మంచి పేరు ఉంది.. రీసెంట్ గా వచ్చిన సూర్య కంగువాకి ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. ఆ సినిమాలో దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలేదని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మరో తమిళ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ ఆయనకి దక్కలేదని టాక్ వినిపిస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి దేవిశ్రీ తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి అనిరుధ్ ని తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. దేవిశ్రీ దగ్గర నుంచి వచ్చే పాటలు ఎక్కువ కాపీ కొడుతున్నారని వార్తలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాగే పలుమార్లు కూడా ఆయన పాటలు ట్రౌల్స్ గురయ్యాయి. వాల్తేరు వీరయ్యలో పూనకాలు లోడింగ్ సాంగ్ కాపీ అనే రూమర్స్ వచ్చాయి.


ఇక ఇప్పుడు ఆ పాట‌ని గుడ్ బ్యాడ్ అగ్లీ'లో 'సంభవం  లోడింగ్ అని కాపీ కొట్టేశారట.. దాంతో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్  ఆయన్ని ఆ సినిమా నుంచి తప్పించారని టాక్‌ గట్టిగా వినిపిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ప్రెసెంట్ అనిరుధ్ తో చర్చలు జరుపుతున్నారట. ఆయన డేట్స్ దొరుకుతాయా లేదా చూడాలి కానీ డిఎస్పీకి ఇలా జరగటం ఆయన్ని సినిమా నుంచి తీసేయడం టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద దుమారం లేపుతుంది పైగా పుష్ప2 నుంచి తప్పించిన వార్త కూడా పెద్ద చర్చ జరుగుతుంది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>