MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreeleela12690aa6-2417-4304-a9cb-a933c4defc5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreeleela12690aa6-2417-4304-a9cb-a933c4defc5f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో శ్రీ లీల ఒకరు. ఈమె శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ధమాకా అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో ఈమె హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడం , ఇందులో శ్రీ లీల తన నటనతో , డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడడంతో ఈమెకు అవకాశాలు వరుసగాSreeleela{#}ravi teja;roshan;srikanth;Kesari;Guntur;AdiNarayanaReddy;Mass;mahesh babu;Ravi;sree;sukumar;Allu Arjun;rashmika mandanna;BEAUTY;Telugu;Cinema;marriageమళ్లీ మొదలుకానున్న శ్రీ లీల దాడి.. ఒకే నెలలో అన్ని సినిమాలు..?మళ్లీ మొదలుకానున్న శ్రీ లీల దాడి.. ఒకే నెలలో అన్ని సినిమాలు..?Sreeleela{#}ravi teja;roshan;srikanth;Kesari;Guntur;AdiNarayanaReddy;Mass;mahesh babu;Ravi;sree;sukumar;Allu Arjun;rashmika mandanna;BEAUTY;Telugu;Cinema;marriageMon, 25 Nov 2024 16:49:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో శ్రీ లీల ఒకరు. ఈమె శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ధమాకా అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో ఈమె హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడం , ఇందులో శ్రీ లీల తన నటనతో , డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడడంతో ఈమెకు అవకాశాలు వరుసగా పెరిగాయి. దానితో ఈమె చాలా సినిమాలలో ఇప్పటికే నటించింది.

ఇకపోతే పోయిన సంవత్సరం ఈ బ్యూటీ చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ నటించిన స్కంద , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ , ఆది కేశవ , భగవంత్ కేసరి సినిమాలు పోయిన సంవత్సరం విడుదల అయ్యాయి. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల స్పెషల్ సాంగ్లో నటించింది. నిన్న ఈ బ్యూటీ పుష్ప పార్ట్ 2 సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ కి జనాల నుండి రెస్పాన్స్ లభిస్తుంది. మరి థియేటర్లలో ఈ సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>