MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros6b6f1c51-0ead-4478-a5cb-d34562091c51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros6b6f1c51-0ead-4478-a5cb-d34562091c51-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు. ఇక ఒక దర్శకుడు వీరితో రూపొందించిన సినిమాలు కేవలం వారం గ్యాప్ లో విడుదల అయ్యాయి. అందులో ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా , మరో సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు అనే సినిమాను రూపొందించాTollywood heros{#}Nagma;aarti agarwal;b gopal;indra;sonali bendre;Allari;Darsakudu;Jr NTR;Industry;Chiranjeevi;Director;Tollywood;Telugu;Cinemaతారక్ కి ఫ్లాప్.. చిరుకి ఇండస్ట్రీ హిట్.. ఆదర్శకుడు చేసిన పనికి షాక్ అయిన ఆడియన్స్..?తారక్ కి ఫ్లాప్.. చిరుకి ఇండస్ట్రీ హిట్.. ఆదర్శకుడు చేసిన పనికి షాక్ అయిన ఆడియన్స్..?Tollywood heros{#}Nagma;aarti agarwal;b gopal;indra;sonali bendre;Allari;Darsakudu;Jr NTR;Industry;Chiranjeevi;Director;Tollywood;Telugu;CinemaMon, 25 Nov 2024 18:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు. ఇక ఒక దర్శకుడు వీరితో రూపొందించిన సినిమాలు కేవలం వారం గ్యాప్ లో విడుదల అయ్యాయి. అందులో ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా , మరో సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... నగ్మామూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ జులై 18 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

ఇక బి గోపాల్ కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా ఇంద్ర అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా  భారీ అంచనాల నడుమ జూలై 24 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా దాదాపు వారం గ్యాప్ లో బి గోపాల్ దర్శకత్వం వహించిన అల్లరి రాముడు , ఇంద్ర సినిమాలు విడుదల కాగా ... ఇందులో అల్లరి రాముడు సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరచగా , ఇంద్ర మూవీ మాత్రం ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్న ఆర్జీవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>