MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan6c1d1a97-3fb8-4171-b751-2372c47a3f28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan6c1d1a97-3fb8-4171-b751-2372c47a3f28-415x250-IndiaHerald.jpgరోజా సెల్వమణి హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఆమె పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత సినిమాలు మానేసింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ధస్త్ జడ్జిగా చేసిన ఆమె మినిస్టర్ అయిన తరువాత బుల్లితెరను కూడా వదిలేశారు. ఇక ఇప్పుడు రోజా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. వైసీపీ ఓడిపోవడంతో రోజా కూడా మాజీ అయిపోయింది.తన రాజకీయ జీవితంతో పాటు సినిమా లైప్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో రోజా బేసిక్ గా చిరంజీవి అభిమాని. రాజకీయ విభేదాలు ఉన్నా చిరును ఆమె విమర్శించినా మెగా ఫ్యామిramcharan{#}Allari;Santosham;YCP;you tube;Ram Charan Teja;School;Chiranjeevi;Minister;Father;Heroine;Roja;Interview;Tollywood;India;Cinema;RRRరాంచరణ్ అల్లరోడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రోజా.!రాంచరణ్ అల్లరోడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రోజా.!ramcharan{#}Allari;Santosham;YCP;you tube;Ram Charan Teja;School;Chiranjeevi;Minister;Father;Heroine;Roja;Interview;Tollywood;India;Cinema;RRRMon, 25 Nov 2024 00:06:00 GMTరోజా సెల్వమణి హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఆమె పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత సినిమాలు మానేసింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ధస్త్ జడ్జిగా చేసిన ఆమె మినిస్టర్ అయిన తరువాత బుల్లితెరను కూడా వదిలేశారు. ఇక ఇప్పుడు రోజా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. వైసీపీ ఓడిపోవడంతో రోజా కూడా మాజీ అయిపోయింది.తన రాజకీయ జీవితంతో పాటు సినిమా లైప్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో రోజా బేసిక్ గా చిరంజీవి అభిమాని. రాజకీయ విభేదాలు ఉన్నా చిరును ఆమె విమర్శించినా మెగా ఫ్యామిలీ అంటే ఆమెకు చాలా అభిమానం. అందుకే మినిస్టర్ అవ్వగానే వెళ్లి చిరంజీవిని ఫ్యామిలీతో సహా వెళ్లి కలిశారు రోజా. ఇక తాజాగా రోజాయూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో రామ్ చరణ్ గురించి రోజా మాట్లాడుతూ చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఎత్తుకొని పెంచాను. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చాడు. అప్పుడు చాలా అల్లరి చేసేవాడు. చాలా చిన్నప్పుడు బాగా హుషారుగా ఉండేవారు ఎక్కువ అల్లరి. పట్టుకోలేకపోయాం. స్కూల్ లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గింది. అటువంటిది రామ్ చరణ్ rrr చూశాక చాలా గర్వంగా అనిపించింది.ఓపెనింగ్ షాట్ లో చరణ్ దూకి అందర్నీ కొట్టి వస్తాడు అది అయితే భలే అనిపించింది. అతని డ్యాన్స్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచి చరణ్ వాళ్ళ నాన్న పాటలకు డ్యాన్స్ వేసేవాడు అంటూ రోజా రామ్ చరణ్ ను పొగుడుతూ కామెంట్స్ చేయడంతో రోజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఇక ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతుంటే చాలా సంతోషం వేసిందన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాక్ స్టార్ డియస్పీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>