Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef863191b-7d8a-41eb-88a1-5284ce0f77a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef863191b-7d8a-41eb-88a1-5284ce0f77a1-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప 2డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.ఈ మేరకు కొన్నిరోజుల క్రితం బీహార్ లోట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం నిన్న చెన్నై వేదికగా ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది.అత్యంత భారీగా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది.ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఆయన మనసులో బయట పెట్టేశారు.దేవిశ్రీ మాట్లాడుతూ..socialstars lifestyle{#}Bihar;prema;Chennai;Allu Arjun;Music;Love;December;sree;Event;Heroine;devi sri prasad;Cinemaపుష్ప 2 : మేకర్స్ పై దేవిశ్రీ అసహనం..బన్నీ షాకింగ్ కామెంట్స్..!!పుష్ప 2 : మేకర్స్ పై దేవిశ్రీ అసహనం..బన్నీ షాకింగ్ కామెంట్స్..!!socialstars lifestyle{#}Bihar;prema;Chennai;Allu Arjun;Music;Love;December;sree;Event;Heroine;devi sri prasad;CinemaMon, 25 Nov 2024 13:05:00 GMTఅల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప 2డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.ఈ మేరకు కొన్నిరోజుల క్రితం బీహార్ లోట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం నిన్న చెన్నై వేదికగా ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది.అత్యంత భారీగా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది.ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఆయన మనసులో బయట పెట్టేశారు.దేవిశ్రీ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’ మా అందరికీ ప్రత్యేకం. మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా.. తెరపై మన పేరైనా సరే.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ? అంటూ దేవి శ్రీ తన దైన స్టైల్ లో నిర్మాతలకు చురకులు అంటించాడు. దీంతో పుష్ప 2 సంగీతం విషయంలో గొడవలు జరుగుతున్నాయనే విషయం మరోసారి స్పష్టం అయిపోయింది.ఇదిలావుండగా ఈ విషయం పై అల్లుఅర్జున్ స్పందిస్తూ నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. దేవిశ్రీ అందరికీ మ్యూజిక్ ఇస్తాడు. నాకు ప్రేమ కూడా ఇస్తాడు. దేవి లేకపోతే నా ప్రయాణం పూర్తవదు అని బన్నీ అన్నారు.అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా చెన్నైకి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ వేరు. చెన్నై తో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, నా తొలి 20 ఏళ్ల జీవితాన్ని చెన్నైలో నేను గడిపాను. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైర్ అనుకుంటున్నారా, వైల్డ్ ఫైర్’. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు రాబోతున్నాను. అని బన్నీ పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>