MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhika-sarathkumar-radhika-da950cf3-7fd3-47fd-8470-0108f2423538-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhika-sarathkumar-radhika-da950cf3-7fd3-47fd-8470-0108f2423538-415x250-IndiaHerald.jpg కృష్ణ , నాగేశ్వరరావు , శోభన్ బాబు , చిరంజీవి , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించి హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఇక గతంలో రాధిక కు హీరోలకు సమానంగా అభిమానులు ఉండేవారు. హీరో ఎవరైనా సరే రాధిక సినిమాలో ఉందంటే చాలు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఆ స్థాయిలో రాధిక అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు అడుగుపెట్టడంతో రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ వస్తున్నRadhika Sarathkumar Radhika {#}geetha;radhika;richard;sharath;sobhan babu;Sri Lanka;Sharrath Marar;Akkineni Nageswara Rao;Balakrishna;krishna;Kollywood;Chiranjeevi;marriage;Heroine;Hero;bollywood;Tamilతండ్రికి ఐదు , కూతురికి మూడు పెళ్లిళ్లు .. ఆ స్టార్ హీరోయిన్ జీవితమే ఓ సంచలనం..!తండ్రికి ఐదు , కూతురికి మూడు పెళ్లిళ్లు .. ఆ స్టార్ హీరోయిన్ జీవితమే ఓ సంచలనం..!Radhika Sarathkumar Radhika {#}geetha;radhika;richard;sharath;sobhan babu;Sri Lanka;Sharrath Marar;Akkineni Nageswara Rao;Balakrishna;krishna;Kollywood;Chiranjeevi;marriage;Heroine;Hero;bollywood;TamilMon, 25 Nov 2024 14:52:28 GMTచిత్ర పరిశ్రమలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం.. హీరో , హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫైర్లు చాలానే తెరమీదకు వస్తూ ఉంటాయి. సౌత్ చిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువగా వచ్చేవి అని చెప్పాలి. బాలీవుడ్ లో హీరో , హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న హీరో , హీరోయిన్లు అందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొక్కరిని పెళ్లి చేసుకున్న వారే. అయితే మన సౌత్ లో కూడా వారికి ఏమాత్రం తీసిపోని   విధంగా పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్.. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రాధిక.. ఇప్పటి ప్రేక్షకులకు క్యారెట్ ఆర్టిస్టుగా మాత్రమే తెలుసు.. కానీ కెరియర్ మొదట్లో ఈమె హీరోయిన్గా నటించారు..


కృష్ణ , నాగేశ్వరరావు , శోభన్ బాబు , చిరంజీవి , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించి హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఇక గతంలో రాధిక కు హీరోలకు సమానంగా అభిమానులు ఉండేవారు. హీరో ఎవరైనా సరే రాధిక సినిమాలో ఉందంటే చాలు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఆ స్థాయిలో రాధిక అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు అడుగుపెట్టడంతో రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. హీరో హీరోయిన్ల కు తల్లి పాత్రలో ఎక్కువ నటిస్తున్నారు. ఇదే క్రమంలో నిర్మాతగా మరి పలు సీరియల్స్ ను సైతం  ఆమె నటిస్తూ నిర్మిస్తున్నారు కూడా.. అయితే రాధిక వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. రాధిక తండ్రి ఎంఆర్ రాధ .. ఆయనకు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.


ఎంఆర్ రాధ నాటక రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు .. అయితే ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని అప్పట్లోనే సంచలనం సృష్టించారు. నాటకాలు వేసే సమయంలో అనేక ప్రాంతాలకు వెళ్లేవారు ఆయన ఆ సమయంలో పలువురు అమ్మాయిలతో ప్రేమలో పడటం వారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక చివరిగా గీత అనే శ్రీలంక మహిళను పెళ్లి చేసుకున్నారైన వీరికి పుట్టిన సంతానమే రాధిక.. రాధికకు ఓ చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు నిరోష.. ఆమె కూడా సినిమాల్లో నటించి పాపులర్ అయింది .. ఇక రాధిక తండ్రికి మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారు.అదే విధంగా.. రాధికకు కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1985లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు ప్రతాప్ పోతెన్‌ను వివాహం చేసుకున్నారామె. చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డిని రాధిక పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న రాధిక.. 9 ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపారు. ఇక 2001లో అప్పటి స్టార్ హీరో.. శరత్ కుమార్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>